twitter

    తీన్ మార్ స్టోరి

    తీన్ మార్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బాందా, పరెష్ రావల్, సోను సూద్, ముకెష్ రిషి, ఆలి, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ నిర్వంచారు మరియు నిర్మాత గణేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.

    కథ

    డేటింగ్,బ్రేక్ అప్ అంటూ సూపర్ పాస్ట్ గా రిలేషన్ షిప్స్ లను మారుస్తూ పోయే నేటి జనరేషన్ కి ప్రతినిధి మైఖల్ వేలాయుధం(పవన్ కళ్యాణ్). కేప్ టౌన్ లో చెఫ్ గా పనిచేసే అతను మీరా(త్రిష)ని ఇష్టపడి డేటింగ్ మొదలెడతాడు.అయితే అది ఆమెతో బ్రేక్ అప్ చేసుకోవటానకి ఎంతో కాలం పట్టదు. ఆమెకు లాంగ్ రిలేషన్స్ ఎక్కువ కాలం నిలబడవని చెప్పి బ్రేక్ అప్ అయి వేరే అమ్మాయి మిస్చెల్ వెనక పడతాడు.అలాగే మీరా కూడా మరో వ్యక్తి సుదీర్ (సోనూసూద్) తో వివాహానికి సిద్దపడుతుంది. అలా వేరైన వారిద్దరూ తిరిగి ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.మరి మద్యలో పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ అర్జున్ పాల్వాయ్ ఎవరూ అతని కథేంటి, అతనికీ కథకీ సంభందం ఏమిటీ అంటే అతను పాత్ర స్వచ్చమైన ప్రేమకు నిర్వచనంలా సాగుతుంది. ప్రేమకోసం ఎంతదూరమైనా, ఏమనా చేయటానకి రెడీ అవుతుంది. డబ్బైల్లో జరిగే ఈ ప్రేమకథ ఇప్పటి మైకల్ లో ఎలా మార్పు తీసుకువచ్చిందనేది తెరపై చూసి ఎంజాయ్ చేయాల్సిందే. మిగతా కథా. 
    **Note:Hey! Would you like to share the story of the movie తీన్ మార్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X