X
తెలుగు » సినిమాలు » తీన్ మార్
తీన్ మార్

తీన్ మార్

Romance | 14 Apr 2011 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

తీన్ మార్ స్టోరీ

తీన్ మార్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బాందా , పరెష్ రావల్, సోను సూద్, ముకెష్ రిషి, ఆలి, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ నిర్వంచారు మరియు నిర్మాత గణేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు. కథ డేటింగ్,బ్రేక్ అప్ అంటూ సూపర్ పాస్ట్ గా రిలేషన్ షిప్స్ లను మారుస్తూ పోయే నేటి జనరేషన్ కి ప్రతినిధి మైఖల్ వేలాయుధం(పవన్ కళ్యాణ్). కేప్ టౌన్ లో చెఫ్ గా పనిచేసే అతను మీరా(త్రిష)ని ఇష్టపడి డేటింగ్ మొదలెడతాడు.అయితే అది ఆమెతో బ్రేక్ అప్ చేసుకోవటానకి ఎంతో కాలం పట్టదు. ఆమెకు లాంగ్ రిలేషన్స్ ఎక్కువ కాలం నిలబడవని చెప్పి బ్రేక్ అప్ అయి వేరే అమ్మాయి మిస్చెల్ వెనక పడతాడు.అలాగే మీరా కూడా మరో వ్యక్తి సుదీర్ (సోనూసూద్) తో వివాహానికి సిద్దపడుతుంది. అలా వేరైన వారిద్దరూ తిరిగి ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.మరి మద్యలో పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ అర్జున్ పాల్వాయ్ ఎవరూ అతని కథేంటి, అతనికీ కథకీ సంభందం ఏమిటీ అంటే అతను పాత్ర స్వచ్చమైన ప్రేమకు నిర్వచనంలా సాగుతుంది. ప్రేమకోసం ఎంతదూరమైనా, ఏమనా చేయటానకి రెడీ అవుతుంది. డబ్బైల్లో జరిగే ఈ ప్రేమకథ ఇప్పటి మైకల్ లో ఎలా మార్పు తీసుకువచ్చిందనేది తెరపై చూసి ఎంజాయ్ చేయాల్సిందే. మిగతా కథా. 
Read More

తీన్ మార్ కాస్ట్ & క్రూ

తీన్ మార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయంత్ సి పరన్జి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత బండ్ల గణేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

తీన్ మార్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
చూడ్డానికి బాగా క్లాస్ గా,స్లో నేరషన్ తో ఉన్నా ఖుషీ లాగే మెల్లిగా టాక్ పుంజుకుని బాగా ఆడే అవకాశం ఉందనిపిస్తుంది.అందులోనూ వరస ఫ్లాప్ లతో ఉన్న పవన్ కి తాను ఎలాంటి సినిమాలు చేస్తే కంఫర్ట్ గా చేయగలడో, జనాలకు నచ్చుతుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. మొత్తం మీద వేసవి ఎండల్లో చల్లటి అనుభూతినిచ్చే ఆహ్లాద చిత్రం ఇది. లవ్ ఆజ్ కల్ చూడకపోతే నిరభ్యంతరంగా ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

తీన్ మార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

తీన్ మార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+