టిక్:టిక్:టిక్ (2018)
Release date
22 Jun 2018
genre
టిక్:టిక్:టిక్ స్టోరి
టిక్:టిక్:టిక్ సినిమా యాక్షన్, సైంటిఫిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జయం రవి, నివేదా పెతురాజ్, జయప్రకాష్ వి, రమేష్ తిలక్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శక్తీ సౌందర్ రాజన్ వహించారు మరియు చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం డి ఇమ్మార్ అందించారు.
**Note:Hey! Would you like to share the story of the movie టిక్:టిక్:టిక్ with us? Please send it to us ([email protected]).