X
Home టాప్ లిస్టింగ్

2023 ఏడాది విడుదల కానున్న మోస్ట్ అవేటేడ్ తెలుగు మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Monday, January 30, 2023, 01:28 PM [IST]

2023 తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి ఊపు వచ్చేలాగా కనిపిస్తోంది. సంక్రాంతి కి వీర సింహా రెడ్డి,వాల్తేరు వీరయ్య, వారసుడు రిలీజ్ అవుతున్నయి. 2023 లో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ టాప్ హీరోలా సినిమాలు విడుదల కావటానికి రెడీ గా వున్నాయి. 2023 లో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ తెలుగు మూవీస్ లిస్ట్ మీ కోసం.


cover image
వీర సింహా రెడ్డి
1

వీర సింహా రెడ్డి మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మలినేని వహిస్తున్నారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం థమన్ ఎస్ అందిస్తున్నారు. 

వాల్తేరు వీరయ్య
2

వాల్తేరు వీరయ్య సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవీంద్ర వహిస్తున్నారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

ఏజెంట్‌
3

ఏజెంట్‌ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్  చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని ఇంకా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేందర్ రెడ్డి వహిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు, ఈ సినిమాకి కథ వక్కంతం వంశీ అందిస్తున్నారు. 

దాస్ కా ధమ్కీ
4

దాస్ కా ధమ్కీ మూవీ కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వక్ సేన్, నివేత పేతురేజ్, రావు రమేష్, అజయ్, రోహిణి, అక్షర గౌడ తదితరులు నటించారు. ఈ మూవీకి హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. నిర్మాత కరాటే రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్ అందించారు. 

సార్
5

సార్ సినిమా యక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, సంయుక్త మీనన్, సాయి కుమార్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకీ అట్లూరి వహించారు. నిర్మాతలు నాగ వంశి, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. సంగీతం జి వి ప్రకాష్ కుమార్ అందించారు. 

హరి హర వీరమల్లు
6

హరి హర వీరమల్లు  సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రామ్ పాల్  నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా… ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు.

దసరా
7

Leo, the most anticipated Tamil film of the year, hit theatres on October 19th to a thunderous response. The film has already been seen by a majority of the Tamil audience, who have been raving about its intense action, stylish visuals, and engaging story.

But one question has been on everyone's mind: When will Leo be available to stream on Netflix? According to latest update, Netflix will begin streaming Leo on November 24th. This is exciting news for fans who have been eagerly waiting to watch the film at home.

ఆదిపురుష్
8

ఆదిపురుష్ (చెడుపై మంచి సాధించే విజ‌యాన్ని పండ‌గ ‌చేసుకుందాం) సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్, సైఫ్ ఆలీ ఖాన్, క్రితి సనన్, సన్నీ సింగ్ నిజ్జర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం ఔంరౌత్‌ వహిస్తున్నారు. ఈ సినిమాకు టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పుష్ప ది రూల్
9

పుష్ప ది రూల్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ వహిస్తున్నారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

డీజే టిల్లు 2
10

డీజే టిల్లు 2 సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్ధు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్‌ తదితరులు నటిస్తున్నారు. రామ్‌ మల్లిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

భోళా శంకర్
11

భోళా శంకర్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను  తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మెహర్ రమేష్ వహిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్నారు. 

SSMB 28
12

మహేష్-త్రివిక్రమ్ సినిమా అతడు, ఖలేజా సినిమాతర్వాత త్రివిక్రమ్ మహేష్ తో చేస్తున్న చిత్రం. ఎస్ రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. 

రామ్ చరణ్ 15
13

రామ్ చరణ్ 15 సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్,  జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

Project K
14

Project k సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చాన్ తదితరలు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగ్ అశ్విన్ వహిస్తున్నారు. నిర్మాత అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు

సలార్
15

సలార్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్ తదితరులు నటిస్తున్నారు. కె జి యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. నిర్మాత విజయ్ కిర గందుర్ నిర్మిస్తున్నారు.

JGM జన గణ మన
16

JGM జన గణ మన సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాధ్ వహిస్తున్నారు. నిర్మాతలు ఛార్మి కౌర్, వంశి పైడిపల్లి కలిసి నిర్మిస్తున్నారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+