X
ఉగ్రం
Action | 05 May 2023 | U/A | 148 Mins
Telugu

ఉగ్రం స్టోరీ

ఉగ్రం సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, మర్నా మీనన్,ఇంద్రజ, శత్రు, నాగ మహేష్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ కనకమేడల వహించారు. నిర్మతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మించారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు. 
కథ
శివ కుమార్ (అల్లరి నరేష్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నేరస్థులను ఏమాత్రం విడిచిపెట్టని శివ కుమార్ తాను ప్రేమించిన అమ్మాయి అపర్ణ (మిర్నా మీనన్)ను పెళ్లి చేసుకుంటాడు. వారిద్దరికి పాప లక్కీ పుడుతుంది. అటు డ్యూటీ, ఇటు ఫ్యామిలీ మ్యానేజ్ చేసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ కేసు విషయంలో ప్రత్యర్థుల కారణంగా భార్యా బిడ్డలను వాళ్ల తండ్రి (శరత్ లోహితశ్వ) ఇంట్లో డ్రాప్ చేసేందుకు కారులో వెళ్తుంటారు. అప్పుడే వీరికి యాక్సిడెంట్ అవుతుంది. కారు యాక్సిడెంట్ లో నుంచి బయటపడిన శివ కుమార్ కు లేనిది ఉన్నట్లు ఊహించుకుంటాడు. మరోవైపు అతని భార్యా బిడ్డలు కూడా మిస్ అవుతారు. ఈలోపు నలుగురి చంపిన కారణంగా శివ కుమార్ ను హౌజ్ అరెస్ట్ చేస్తారు. ఇలాంటి పరిస్థితులో తన భార్యా బిడ్డలను శివ కుమార్ కాపాడుకున్నాడా? లేదా? వాళ్లతోపాటు సిటీలో వయసుతో సంబంధం లేకుండా మిస్ అవుతున్నవాళ్లకు కారణం ఎవరు? శివ కుమార్ ను హౌజ్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? తను ప్రేమించిన అమ్మాయితో తండ్రితో శివ కుమార్ కు ఉన్న వైరం ఏంటీ? అనే తదితర అంశాలను వెండితెరపైనే చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+