వాళ్ళిద్దరూ ఒక్కటే సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు త్రిపురనేని కిశోర్, రేణుక మీనన్, ముకేష్ రిషి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, జయప్రకాష్ రెడ్డి, ఎల్ బి శ్రీరామ్, రఘు బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జొన్నలగడ్డ శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత సుంకర చంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చరు.