X
గద్దలకొండ గణేష్
Action | Comedy | Thriller | 20 Sep 2019 | U/A | 174 Mins
Telugu

డైలాగ్

  • ‘నా సినిమాలో నా విలనే నా హీరో’
  • ’అందుకే పెద్దొళ్లు చెప్పిళ్లు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలె’
  • గద్దలకొండ గణేష్... నా పైన పందాలేస్తే గెలుస్తరు, నాతో పందాలు వేస్తే చస్తారు...
  • మనం బ్రతుకుతున్నామని పది మందికి తెలియకపోతే ఇక బ్రతుకుడు ఎందుకురా?
  • ఎమ్ ర్రో ఎంది చోచాయిస్తున్నావ్.. ఎంది కథ
  • ఉత్తగీతలే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవు,
  • గద్దల కొండ గణేష్ అంటే గజ గజ గజ వణకాలి
  • ఫాంహౌస్‌లో ఉన్న డాన్‌ను కాదురా, ఫాంలో ఉన్న డాన్‌ను మన సినిమా కోసం వెతికి పట్టుకోవాలి
  • గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పీ లహరి పాట కొట్టుడు, నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేమ్ టు సేమ్..
  • వాల్మీకి... ఒక మామూలు మనిషి మహారుషిగా మారి రామాయణం రాశారు. అందుకే మన సినిమా టైటిల్ వాల్మీకి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+