X
తెలుగు » సినిమాలు » గద్దలకొండ గణేష్
గద్దలకొండ గణేష్

గద్దలకొండ గణేష్

Action | Comedy | Thriller | 20 Sep 2019 | U/A | 174 Mins
Telugu

2.7 /5 Users

3 /5 Filmibeat

గద్దలకొండ గణేష్ స్టోరీ

గద్దలకొండ గణేష్  సినిమా యాక్షన్, కామిడి, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  వరుణ్ తేజ్, అథ‌ర్వ, పూజా హెగ్దె, శతృ, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, సత్య అక్కల, రచ్చ రవి, సుబ్బరాజు  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరిష్ శంకర్ నిర్వహించారు.  మరియు నిర్మాతలు అచంట గోపినాథ్, అచంట రాము  సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చరు.  కథ  అభి (అథర్వ) దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. దర్శకుడు అవ్వాలంటే ఒక గ్యాంగ్ స్టర్ కథ కావాలని నిర్మాత కోరడంతో నిజ జీవితంలో గ్యాంగ్ స్టర్ అయిన గడ్డలకొండ గణేష్ (వరుణ్ తేజ్)ను దగ్గరుండి పరిశీలించి తన కథే రాయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో అభి ఎదుర్కొన్న సవాళ్లేంటి? తను అనుకున్నట్లు కథ రాయగలిగాడా? గద్దలకొండ గణేష్ అలియాస్ గని ఎందుకు గ్యాంగ్ స్టర్ గా మారాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వాల్మీకి టైటిల్ మార్పు ఎలా జరిగిందంటే....  అనంతపురం జిల్లాలో జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు.. వాల్మీకి చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేయటం వల్ల టైటిల్ మార్చి విడుదల చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. ఈ మేరకు కొత్త టైటిల్ ఏంటో తెలుపుతూ అఫీషియల్ గా  వాల్మీకి సినిమా పేరును 'గద్దలకొండ గణేష్' గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరు గద్దలకొండ గణేష్. ఇదే పేరును సినిమా పేరుగా మార్చి విడుదల చేస్తున్నారు.
Read More

గద్దలకొండ గణేష్ కాస్ట్ & క్రూ

గద్దలకొండ గణేష్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హారిస్ శంకర్
సినిమాటోగ్రఫీ అయంక బోస్
సంపాదకుడు చోట కె ప్రసాద్
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత అచంట రాము, అచంట గోపినాథ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గద్దలకొండ గణేష్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గద్దలకొండ గణేష్ కథ, కథనాలు పక్కన పెడితే నటీనటులు ఫెర్ఫార్మెన్స్‌కు పెద్ద పీట వేసిన చిత్రంగా చెప్పవచ్చు. గణేష్‌గా వరుణ్ తేజ్ నటనలో పీక్స్‌ను చూడవచ్చు. దర్శకుడు హరీష్ ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో కనపడుతుంది. సినిమా లెంగ్త్ మైనస్ అని చెప్పవచ్చు. మెగా ఫ్యాన్స్‌కు, పక్కా మాస్ సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చతుంది. బీ, సీ సెంటర్లలోని ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు చాలా ఉన్నాయి. వసూళ్ల పరంగా మంచి ఓపెనింగ్ రావడానికి అవకాశం ఉంది.

గద్దలకొండ గణేష్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

గద్దలకొండ గణేష్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+