వారసుడోచ్చాడు సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, సుహాసిని మణిరత్నం, మోహన్ బాబు, కోట శ్రీనివాస రావు, మారుతిరావు గోల్లపూడి, జీవ, నిర్మలమ్మ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ మోహన్ గాంధి నిర్వహించారు మరియు నిర్మాత కె శారధా దేవి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయాజ స్వరాలు సమకుర్చారు.
కథ
బోస్ (వెంకటేష్) ఒక నిరుద్యోగి ఒకసారి అనుకోకుండా ప్రమాదం జరుగుతుంది...అప్పుడు రఘు (వసంత్) తో పరిచయం అవుతుంది..ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. రఘు తన గతం గురించి బోస్ కు చేప్పుతాడు..తను దుపతి శేషమ్మ (నిర్మలమ్మ) కుమారుడిని అని వాళ్ళది పేద్ద జమిందారి కుటుంబం ఆఊరిలో..రఘు చిన్న తనంలో చాలా సరగా ఉండేవాడు..అలా తనకు తేలియకుండానే తన స్నేహితుని మరణానికి కారణం అవుతాడు. అప్పుడు బోస్ రఘు స్థానంలో వాళ్ల ఊరికి పోతాడు..అతన్ని అందరు రఘు అని అనుకుంటారు. అలా వేళ్ళిన బోస్ రఘు కుటుంబాలకు జరిగే అన్యాలను నుండి ఎలా కాపాడుతాడు అనేది మిగతా కథ..