twitter

    VD 12 స్టోరి

    VD 12 సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, విక్కీ కడియాన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి వహిస్తున్నారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.  ఈ ప్రాజెక్టును సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ అలాగే శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    విజయ్ దేవరకొండ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. " నాకు తెలియదు.. నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి.. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు.. అనామక గూఢచారి" అంటూ.. అద్భుతమైన ఎమోషనల్ లైన్ కూడా హైలెట్ అయ్యేలా చేశారు.
    **Note:Hey! Would you like to share the story of the movie VD 12 with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X