ట్రైలర్ ను చూసి ఓ సినిమా ఎలా ఉంటుంది అని అభిమానులు విడుదలకు ముందే అంచనాకు వస్తుంటారు . ట్రైలర్ బాగాలేకపోయిన సినిమాలు సూపర్ హిట్ కావడం, ట్రైలర్ అద్భుతంగా అనిపించినా సినిమా ప్లాప్ కావడం వంటివి కూడా చాలా సార్లు జరిగాయి. కానీ ఆ ట్రైలర్స్ మాత్రం యూట్యూబ్ లో మాత్రం ఓ రేంజ్ లో వ్యూస్ సంపాదించుకుంటాయి. 2022లో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న తెలుగు సినిమా ట్రైలర్స్ ను ఇప్పుడు చూద్దాం.