వీడే సినిమా తమిళ అనువాద చిత్రం ఇది ఒక యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ ఇందులో రవి తేజ, ఆర్తి అగర్వల్, రీమ సేన్, సయాజి షిండే, ఎమ్ ఎస్ నారాయణ, ఆలి, ధర్మవరపు సుబ్రమాణ్యం, తేలంగాణ శకుంతల, నలిని, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిరాజ పణిశేట్టి నిర్వహించారు మరియు నిర్మాత సింగణమల రమేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్ర స్వరాలు సమకుర్చారు.
కథ
ఏడుకోండలు (రవి తేజ) భాజ్యత గల బోబ్బరులంక కుర్రాడు అక్కడ అన్ని వుంటాయి కాని కలుషితమైన నీరు ఫ్యాక్టరీల ద్వార వస్తుంటాయి. ఊరందరికి నచ్చదు కాని అదికారులు పట్టించుకోరు. అప్పుడు ఉరందరు కలిసి ఏడుకోండలు ని హైదరాబాద్ కు అధికారుల దగ్గరకు పంపుతారు. వాళ్లందర కోసం ఏడుకోండలు అధికారులు చేత తమ సమస్యలను ఎలా పరిస్కరించుకుంటారు అనేది మిగతా కథ..