X
వీడు తేడా
Action | Romance | 18 Nov 2011 | U/A |
Telugu

వీడు తేడా స్టోరీ

వీడు తేడా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్‌, పూజాబోస్‌, బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, అలీ, ఎమ్మెస్‌నారాయణ, రఘుబాబు, మాస్టర్‌ భరత్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి చిన్ని కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాత కల్యాని చక్రవర్తి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.

కథ

కత్తిశీను (నిఖిల్‌)ఓ పోరంబోకు.తన బావ(కృష్ణ భగవాన్)ఆనందం కోసం ఓ అమ్మాయిని ప్రేమలో పడేసి ప్రయోజకుడు అనిపించుకోవాలని మేఘన(పూజా బోస్)వెనక పడతాడు.ఆమెను శాయిశక్తులా ప్రేమలో పడేయటానకి ప్రయత్నించి సాధించాను అనగా ఓ ట్విస్టు.జైలులో ఉన్న ఆమె తండ్రి దుర్గా(సుమన్)శతృవైన శంకర్(షాయాజీ షిండే)ఆమెని పొందాలని తిరుగతున్నట్లు తెలుస్తుంది.దాంతో శ్రీను ఆమెను ఆ దుర్మార్గుడైన శంకర్ నుంచి రక్షించే భారం తనపై వేసుకుని ఎలా తన ప్రేమను గెలుచుకున్నాడనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+