విక్రమసింహా సినిమా యానిమేషన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజినికాంత్, దీపిక పదుకోనె, రుక్మిణి విజయకుమార్, పృద్విరాజ్, శరత్ కుమార్, ఆది, నాజర్, జాకీ చోరప్, శోభన తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సౌందర్య రజినికాంత్ నిర్వహించారు మరియు నిర్మాత బి సుబ్రమాణ్యం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహ్మన్ స్వరాలు సమకుర్చరు.