twitter

    వాల్తేరు వీరయ్య Dialogues

    • మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టింది ఆయన్ను చూసి
    • మీ కథలోకి నేను రాలే.. నా కథలోకే మీరందరు వచ్చారు
    • వీడు నా ఎరా.. నువ్వే నా సొరా
    • వైజాగ్ లో గట్టి వేటగాడు లేడని, ఒక పులి పూనకాలతో వుగుతుందటా..
    • రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి
    • హలో మాష్టారు.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి
    • ఏంట్రా బద్దలయ్యేది.. ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు కానీ వీరయ్య లోకల్
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X