X
తెలుగు » సినిమాలు » వాల్తేరు వీరయ్య
వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య

Action | Drama | 13 Jan 2023 | U/A | 160 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

వాల్తేరు వీరయ్య స్టోరీ

వాల్తేరు వీరయ్య  సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  చిరంజీవి ,  శృతి హాసన్ ,  రవి తేజ , బాబీ సింహ, కేథరిన్‌ త్రెసా, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవీంద్ర వహించారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  కథ అంతర్జాతీయ మాఫియా డ్రగ్ లీడర్ సాల్మన్ సీజర్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. డ్రగ్ కేసును పోలీసు అధికారి (రాజేంద్ర ప్రసాద్) దర్యాప్తు చేపడుతారు వాల్తేరులో వీరయ్య (చిరంజీవి) దర్యాప్తుకు సహకరించడానికి మలేషియా వెళ్తాడు. అక్కడ అతిథి (శృతిహాసన్) వీరయ్యతో పరిచయం ఏర్పడుతుంది. దాంతో వారి మధ్య లవ్ మొదలవుతుంది. మలేషియాలో డ్రగ్స్ దందాకు వీరయ్యకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. ఏసీపీ (రవితేజ)కి, వీరయ్యకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది. డ్రగ్స్ కేసు ఎలాంటి మలుపులకు దారి తీసింది అనే ప్రశ్నలకు సమాధానం వాల్తేరు వీరయ్య కథ. వాల్తేరు వీరయ్య  మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  వాల్తేరు వీరయ్య ఫ్యాన్స్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి     మేకింగ్  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.   వాల్తేరు వీరయ్య  మూవీ డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  ప్రీ రిలీజ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 72 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో 9 కోట్ల వరకు ధర పలికింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా 88 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తం కలెక్షన్స్ ఈ సినిమా మొత్తం షేర్ కలెక్షన్స్ 157 కోట్లు దాటడంతో ఇప్పుడు 28.03 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్స్ తో కొనసాగుతోంది.
Read More

వాల్తేరు వీరయ్య కాస్ట్ & క్రూ

వాల్తేరు వీరయ్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె ఎస్ రవింద్ర
స్టోరీ కె ఎస్ రవింద్ర
డైలాగ్ కె ఎస్ రవింద్ర
సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్, సి వి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వాల్తేరు వీరయ్య విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
వాల్తేరు వీరయ్య సినిమా కథ మెగాస్టార్ చిరంజీవికి టైలర్ మేడ్ క్యారెక్టర్. ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ అంశాలతో ఎంటర్‌టైనింగ్ సాగుతుంది. రవితేజ, చిరంజీవి మధ్య సన్నివేశాలు పవర్‌పుల్‌గా ఉన్నాయి. శృతిహాసన్ గ్లామర్ పరంగాను, పాటల్లో స్టెప్పులతో ఆలరించింది.

వాల్తేరు వీరయ్య ట్రైలర్

Video Thumbnail

వాల్తేరు వీరయ్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వాల్తేరు వీరయ్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+