వీకెండ్ లవ్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అదిత్య అరుణ్, సుప్రియ శైలజ, శ్రీహరి, ఎమ్ ఎస్ నారాయణ, కృష్ణా భగవాణ్, తాగుబోతు రమేష్, అపూర్వ, విద్యుల్లేఖ రామన్, రావు రమేష్, శ్రీనివాస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగు గవర నిర్వహించారు మరియు నిర్మాత మధు తోట నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చరు.