X
వైఫ్, ఐ
Comedy | Romance | Thriller | 03 Jan 2020 | A |
Telugu

వైఫ్, ఐ స్టోరీ

వైఫ్, ఐ సినిమా రోమాంటి, కామిడి, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిషేక్ రెడ్డి, గుంజర్, ఫిదా గిల్, కావ్య, మహేష్ విట్టా, సునీల్ నగరం, సూర్య ఆకొండి, అపర్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి ఎస్ ఎస్ పి కళ్యాన్ వహించారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జి.చరితారెడ్డి నిర్మించారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించారు.
 
కథ  
 
వర్మ (అభిషేక్ రెడ్డి) వృత్తిరీత్యా ఒక ఆర్కిటెక్. అయితే తన భార్య కావ్య తప్పిపోయిన కేసుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని ఊహించిన సంఘటనల అనంతరం వర్మ జీవితం కొన్ని అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇంతకీ అతని జీవితంలో జరిగిన సంఘటనలకు కారణం ఎవరు ? వర్మ కుటుంబ జీవితంలో జరిగింది ఏమిటి ? చివరికీ వర్మ తన భార్యతో కలుస్తాడా లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్న చూడాల్సిందే.



Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+