X
వైఫ్, ఐ

వైఫ్, ఐ

Comedy | Romance | Thriller | 03 Jan 2020 | A |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

వైఫ్, ఐ స్టోరీ

వైఫ్, ఐ సినిమా రోమాంటి, కామిడి, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిషేక్ రెడ్డి, గుంజర్, ఫిదా గిల్, కావ్య, మహేష్ విట్టా , సునీల్ నగరం, సూర్య ఆకొండి, అపర్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి ఎస్ ఎస్ పి కళ్యాన్ వహించారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జి.చరితారెడ్డి నిర్మించారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించారు.   కథ     వర్మ (అభిషేక్ రెడ్డి) వృత్తిరీత్యా ఒక ఆర్కిటెక్. అయితే తన భార్య కావ్య తప్పిపోయిన కేసుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని ఊహించిన సంఘటనల అనంతరం వర్మ జీవితం కొన్ని అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇంతకీ అతని జీవితంలో జరిగిన సంఘటనలకు కారణం ఎవరు ? వర్మ కుటుంబ జీవితంలో జరిగింది ఏమిటి ? చివరికీ వర్మ తన భార్యతో కలుస్తాడా లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్న చూడాల్సిందే.
Read More

వైఫ్, ఐ కాస్ట్ & క్రూ

వైఫ్, ఐ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి ఎస్ ఎస్ పి కళ్యాన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వినోద్ యజమాన్య
నిర్మాత గుంద్రా చరితారెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వైఫ్, ఐ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

వైఫ్, ఐ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+