»   » రామ్ చరణ్ ‘ధృవ’ మూవీ సీన్ యూట్యూబ్‌లో.... (వీడియో)

రామ్ చరణ్ ‘ధృవ’ మూవీ సీన్ యూట్యూబ్‌లో.... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ధృవ' మూవీ ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసందే. ఇప్పటికే విడుదైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది.

సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాతలు సినిమాలోని వన్ మినట్ సీన్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా రామ్ చరణ్ గతంలో కంటే మరింత బెటర్ గా కనిపించాడు.


రామ్ చరణ్ అదరగొట్టాడు

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద స్వామి విలన్. ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు, అరవిందస్వామి బిజినెస్ మేన్ గా కనిపించబోతున్నాడు.


రామ్ చరణ్ లుక్ పై మంచు హీరో ఊహించని కామెంట్

రామ్ చరణ్ లుక్ పై మంచు హీరో ఊహించని కామెంట్

రీసెంట్ గా విడుదలైన మేకింగ్ వీడియోలో ధృవ సిక్స్‌ప్యాక్ లుక్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం అందరినీ ఆశ్చర్యపరిచింది. సూపర్బ్ గా ఉన్న సిక్స్ ప్యాక్ లుక్ రావడం కోసం ఆయన పడిన కష్టానికి ఫ్యాన్స్ మాత్రమే కాక, సినీ ప్రముఖులు సైతం హ్యాట్సాఫ్ తెలిపారు. మంచు విష్ణు ఈ సిక్స్ ప్యాక్ గురించి ఆసక్తికరంగా స్పందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


అల్లు ఫ్యామిలీలో విషాదం... ధృవ ప్రమోషన్లకు దూరంగా రామ్ చరణ్!

అల్లు ఫ్యామిలీలో విషాదం... ధృవ ప్రమోషన్లకు దూరంగా రామ్ చరణ్!

ఇటు మెగా ఫ్యామిలీ, అటు అల్లు ఫ్యామిలీ అంతా 'ధృవ' మూవీ రిలీజ్ సందడిలో ఉండగా అనుకోని విషాదం చోటు చేసుకుంది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


‘ధృవ' ప్రీ రిలీజ్ వేడుకకు ఉపాసన ఎందుకు రాలేదో తెలుసా?

‘ధృవ' ప్రీ రిలీజ్ వేడుకకు ఉపాసన ఎందుకు రాలేదో తెలుసా?

ఈ మధ్య కాలంలో రామ్ చరణ్‌కి సంబంధించిన ఏ ఈవెంటును భార్య ఉపాసన మిస్ కావడం లేదు. తన ప్రొఫెషన్లో బిజీగా ఉన్పటికీ సమయం దొరికినప్పుడల్లా 'ధృవ' షూటింగ్ సెట్లో వాలిపోయే ఉపాసన... ఆదివారం సాయంత్రం జరిగిన 'ధృవ' ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం కనిపించలేదు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


‘ధృవ' ఫంక్షన్లో మెగాస్టార్ 150 మూవీ ట్రీట్ ఇలా...

‘ధృవ' ఫంక్షన్లో మెగాస్టార్ 150 మూవీ ట్రీట్ ఇలా...

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 'ఖైదీ నెం 150' సినిమా కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో... ఆదివారం జరిగిన రామ్ చరణ్ 'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సర్ ప్రైజ్ ప్లాన్ చేసారు. ఈ సినిమాలో మెగాస్టార్ యాక్ష‌న్ స్టైల్‌ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు.. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.


English summary
Dhruva movie one minute scene in youtube. Dhruva is an action film directed by Surender Reddy, starring Rakul Preet Singh and Ram Charan Teja in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu