గౌతమ్ పుట్టుక సమయంలో మహేష్ బాబు టెన్షన్ టెన్షన్... ఏం జరిగిందంటే!

By Bojja Kumar

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ లో మాత్రమే కాదు... యాడ్ ఫిల్మ్స్ లోనూ టాప్ స్టారే. మహేష్ బాబు చేసినన్ని యాడ్ ప్రమోషన్స్ తెలుగులో ఏ హీరో చేయడం లేదు. కార్పొరేట్ ఎండార్స్మెంట్లకు భిన్నంగా మహేష్ బాబు రెయిన్ బో అనే ఓ ఆసుపత్రిని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఆసుపత్రిపై మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ద చూపించడానికి కారణం..... కొడుకు గౌతమ్ పుట్టిన సమయంలో జరిగిన సంఘటనే అని తెలుస్తోంది. గౌతమ్ నెలలు నిండక ముందే(ప్రీ మెచ్యూర్ బేబీ) జన్మించాడు. ఆ సమయంలో గౌతమ్ ను ఇన్‌క్యూబ్‌లేటర్‌లో ఉంచాల్సి వచ్చిందట.

స్వయంగా

స్వయంగా

కొడుకు పరిస్థితి చూసి మహేష్ బాబు అప్పుడు కాస్త టెన్షన్ టెన్షన్ గా ఉండేవాడని, రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు తీసుకున్నకేర్ మహేష్ బాబుకు ఎంతో నచ్చిందని తెలుస్తోంది. ఆ ఆసుపత్రిపై ఎంతో నమ్మకం ఉంది కాబట్టే రెయిన్ బో యాజమాన్యం తమ ఆసుపత్రికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని చెప్పగానే మహేష్ బాబు వెంటనే ఓకే చెప్పారట.

‘స్పైడర్' ఇంటర్వ్యూ: రాజకీయాలపై మహేష్ బాబు స్పందన (ఫోటోస్)

‘స్పైడర్' ఇంటర్వ్యూ: రాజకీయాలపై మహేష్ బాబు స్పందన (ఫోటోస్)

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పైడర్'. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మహేష్ బాబు-కొరటాల మూవీ హీరోయిన్ ఖరారు...ఈవిడే (ఫోటోస్)

మహేష్ బాబు-కొరటాల మూవీ హీరోయిన్ ఖరారు...ఈవిడే (ఫోటోస్)

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

స్పైడర్ వాయిదా పడింది : మహేష్ అభిమానుల్లో ఆనందం.... ఎందుకంటే?

స్పైడర్ వాయిదా పడింది : మహేష్ అభిమానుల్లో ఆనందం.... ఎందుకంటే?

స్పైడర్ వాయిదా పడింది : మహేష్ అభిమానుల్లో ఆనందం.... ఎందుకంటే?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X