»   »  శుభవార్త: హాట్ హీరోయిన్‌కు బాబు పుట్టాడు!

శుభవార్త: హాట్ హీరోయిన్‌కు బాబు పుట్టాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నటి కరీనా కపూర్‌ మంగళవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో ఉదయం 7.30 గంటలకు తన భార్య కరీనా బాబుకు జన్మనిచ్చిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని సైఫ్‌ తెలియజేశారు.

ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవడంతో పాటు, బాబుకు తైమూర్‌ అలీఖాన్‌ పటౌడి అని పేరు పెట్టినట్లు సైఫ్ వెల్లడించారు. తమపై అభిమానం చూపుతున్న ఫ్యాన్స్‌కి, అశీర్వదించిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ సైఫ్‌, కరీనా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

 సైఫ్-కరీనా

సైఫ్-కరీనా

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వివాహం 2012లో జరిగిన సంగతి తెలిసిందే. సైఫ్ కు ఇది రెండో వివాహం. 1991లో బాలీవుడ్ నటి అమృత సింగ్ ను పెళ్లాడిన సైఫ్ 2004లో ఆమెతో విడిపోయారు. వీరికి సారా అలీ ఖాన్ అనే కూతురు, ఇబ్రహీం అలీ ఖాన్ అనే కుమారుడు ఉన్నారు. కరీనా ద్వారా తైమూర్ అలీ ఖాన్ పటౌడి అనే మరో కుమారుడికి తండ్రయ్యాడు సైఫ్.

కుల, మతాలకు అతీతంగా పెళ్లాడిన సినీతారలు

కుల, మతాలకు అతీతంగా పెళ్లాడిన సినీతారలు

సినిమాల వల్ల సమాజంలోకి కొంత చెడు వ్యాప్తి చెందుతుందన్నది ఎంత వాస్తవమో.....కులం, మతాలకు అతీతంగా ముందుకు సాగుతున్న కొందరు సినిమా తారల వల్ల సమాజంలోకి కొంత మంచి కూడా వ్యాప్తి చెంతున్నదీ అంతే వాస్తవం.....కుల, మతాలకు అతీతంగా పెళ్లాడిన సినీతారల వివరాల కోసం క్లిక్ చేయండి.

 సినీ తారల రహస్య వివాహాలు

సినీ తారల రహస్య వివాహాలు

మనిషి జీవితంలో వివాహానికి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటి అందరికీ తెలిసిందే. అందుకే ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకుంటారు అంతా... కానీ కొందరు స్టార్స్ మాత్రం రహస్యంగా.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ఫిల్మ్ స్టార్ల జీవితాల్లోని ఫన్నీ సీక్రెట్స్...

ఫిల్మ్ స్టార్ల జీవితాల్లోని ఫన్నీ సీక్రెట్స్...

ప్రతి వ్యక్తి జీవితంలోనూ బయటి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు, ఆసక్తికర విషయాలు ఉంటాయి. సినీ తారల జీవితాల్లో కూడా ఇలాంటి ఆసక్తికరమైన... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
There's good news in the Pataudi household as Kareena Kapoor and Saif Ali Khan have been blessed with a baby boy today on December 20, 2016. Kareena was taken to the Breach Candy Hospital at 7:30 in the morning and delivered her first child.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X