»   » ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే: , సాహో రాజమౌళి.. సాహో: క్రిష్ భావోద్వేగం!

ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే: , సాహో రాజమౌళి.. సాహో: క్రిష్ భావోద్వేగం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గౌతమీపుత్ర శాతకర్ణి విజయానందంలో ఉన్న క్రిష్.... దర్శకుడు రాజమౌళికి గురించి రాసిన ఓ లేఖ అందరినీ ఆకట్టుకుంటోంది. రాజమౌళి గురించి క్రిష్ వర్ణించిన తీరు చాలా బావుందని అంటున్నారు. రాజమౌళి గురించి క్రిష్ ఏం రాసారో మీరూ ఓ లుక్కేయండి.

ప్రియమైన రాజమౌళి గారూ,
నాకు ఆదర్శంగా నిలిచిన దర్శకుల్లో మీరు ఒకరు. అందరూ విజయం కోసం ఎదురు చూస్తుంటారు, కానీ విజయం మీ సినిమా కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి మీరు విజయం వరించింది క్రిష్ అంటే నాకెలా ఉంటుంది? ఎన్ని ధన్యవాదాలు చెపితే సరిపోతుంది? దర్శకత్వంలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా నాకు ఆదర్శంగా నిలిచారు. మీ అభినందన వింటుంటే, ఆదర్శం ఆశీర్వదిస్తున్నట్లుంది. భుజం తడుతున్న మీ చేతిని ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే..త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను... సాహో.. రాజమౌళి..సాహో...

ప్రేమతో,
క్రిష్

బాలకృష్ణ-క్రిష్ బ్యాడ్ కాంబినేషన్, ప్లాప్ అనుకున్నా : ఓపెన్‌గా చెప్పిన రాజమౌళి!

బాలకృష్ణ-క్రిష్ బ్యాడ్ కాంబినేషన్, ప్లాప్ అనుకున్నా : ఓపెన్‌గా చెప్పిన రాజమౌళి!

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇటీవల రాజమౌళి ఓపెన్ గా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 నా సినిమాలో తప్పులు వెతికారు, ఇప్పుడు ఆయన సినిమాలో వెతకుతా : ఎస్‌.ఎస్‌.రాజమౌళి

నా సినిమాలో తప్పులు వెతికారు, ఇప్పుడు ఆయన సినిమాలో వెతకుతా : ఎస్‌.ఎస్‌.రాజమౌళి

''నా సినిమా చూపిస్తే.. ప్రతీ ఫ్రేములోనూ.. బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ తలపాగా బాగాలేదు.. లైటింగ్ సరిగ్గా లేదు అంటూ ఆయన తప్పులు వెతుకుతారు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను.... అంటున్నారు రాజమౌళి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భాదేస్తోంది, వాళ్లందరికీ ఫ్రెండ్లీ వార్నింగ్, కించపరుచుకోవం మానేయండి: డైరక్టర్ క్రిష్ (ఇంటర్వూ)

భాదేస్తోంది, వాళ్లందరికీ ఫ్రెండ్లీ వార్నింగ్, కించపరుచుకోవం మానేయండి: డైరక్టర్ క్రిష్ (ఇంటర్వూ)

భాదేస్తోంది, వాళ్లందరికీ ఫ్రెండ్లీ వార్నింగ్, కించపరుచుకోవం మానేయండి: డైరక్టర్ క్రిష్ (ఇంటర్వూ కోసం క్లిక్ చేయండి)

డైరెక్టర్ క్రిష్ భావోద్వేగం.... అమెరికా నుండి పర్శనల్ మెసేజ్

డైరెక్టర్ క్రిష్ భావోద్వేగం.... అమెరికా నుండి పర్శనల్ మెసేజ్

గౌతమీపుత్ర శాతకర్ణి' భారీ విజయం సాధించడంతో దర్శకుడు క్రిష్ ఆనందం పట్టలేక పోతున్నారు. తన కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో పట్టలేని ఆనందంలో ఉన్న క్రిష్ అమెరికా నుండి ఓ పర్సనల్ మెసేజ్.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Krish about open letter about SS Rajamouli. Radha Krishna Jagarlamudi, also known as Krish, is an Indian film director, known for his works in Telugu cinema, and Bollywood. He made his directorial debut in 2008 with Gamyam and followed it up with Vedam in 2010.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu