»   » ఎంత పద్దతిగా ఉందో: సన్నీ లియోన్ కండోమ్ యాడ్ వీడియో

ఎంత పద్దతిగా ఉందో: సన్నీ లియోన్ కండోమ్ యాడ్ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కండోమ్ యాడ్స్ అంటే అశ్లీలత ఉట్టిపడేలా ఉంటాయనే భావన మొదటి నుండి ఉంది. గతంలో వచ్చిన కొన్ని కండోమ్ యాడ్ వీడియోలు కూడా ఇలాంటి అభిప్రాయం ఏర్పడటానికి కారణం. తాజాగా మ్యాన్ ఫోర్స్ కండోమ్ సంస్థ సన్నీ లియోన్ తో చిత్రీకరించి యాడ్ వీడియో ఎలాంటి అశ్లీలత లేకుండా చాలా పద్దతిగా, రొమాంటిక్ గా ఉంది.

సన్నీ లియోన్ డ్రెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతో అందంగా, అశ్లీలతకు చోటు లేకుండా శృంగార దేవతలా సన్నీని ప్రజెంట్ చేసారు. యూట్యూడ్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు ఇపుడు మంచి స్పందన వస్తోంది. సన్నీ అభిమానులను కలలో లోకంలో విహరించేలా చేస్తోంది.

అయితే గోవాలో ఈ కండోమ్ యాడ్‌ గురించి ఓ వివాదం చెల రేగింది....

బస్సుల్లో స్టిక్కర్లు వేయడంపై

బస్సుల్లో స్టిక్కర్లు వేయడంపై

గోవాలో మహిళా సంఘాలు సన్నీ లియోన్ కండోమ్ యాడ్ కు సంబంధించిన స్టిక్కర్లు పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో అతికించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవి మహిళలకు ఇబ్బంది కరంగా మారాయని వాదిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో రూపంలోనే స్టిక్కర్లు తయారు చేసి.... అన్ కట్ వీడియో మ్యాన్ ఫోర్స్ అఫీషియల్ ఛానల్ లో చూడొచ్చని అందులో రాసి ఉంది.

వీడియో ఇదే

సన్నీ లియోన్ మీద మ్యాన్ ఫోర్స్ సంస్థ తాజాగా రిలీజ్ చేసిన వీడియో ఇదే. సన్నీ లియోన్ గతంలో కంటే ఎంతో అందంగా ఇందులో కనిపిస్తుండటం విశేషం.

కోరిక తీరిన రాత్రి! సన్నీ లియోన్ పాంట్‌లో చేయి పెట్టి....

కోరిక తీరిన రాత్రి! సన్నీ లియోన్ పాంట్‌లో చేయి పెట్టి....

ఈ ఫోటోల్లో సన్నీ లియోన్ పాంట్ లో చేయి పెట్టి ఆమె భర్త ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. రాత్రి ఎంత అద్భుతంగా గడిపితే మాత్రం.... మరీ ఇలా ఫోటోల రూపంలో అందరికీ తెలియజేయాలా? అంటూ విమర్శిస్తున్నారు. ....పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

2016 సంవత్సరానికి సంబంధించి 'బిబిసి 100 ఉమెన్'లో సన్నీ లియోన్ కూడా చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఇటీవల బిబిసీ వరల్డ్ న్యూస్ తో మాట్లాడుతూ.....సన్నీ లియోన తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మీద, బాలీవుడ్ పరిశ్రమలోని పరిస్థితుల మీద సంచలన కామెంట్స్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సోదరుడి వివాహం: సన్నీ లియోన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు (ఫోటోస్)

సోదరుడి వివాహం: సన్నీ లియోన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు (ఫోటోస్)

సన్నీ లియెన్ భారత సంతతికి చెందిన సిక్కు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. సన్నీ అసలు పేరు కరన్జీత్ కౌర్ వోహ్రా. పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును సన్నీ లియోన్ గా మార్చుకుంది. సన్నీ లియోన్ కు సందీప్ వోహ్రా అనే సోదరుడు ఉన్నాడు. ఇటీవల సందీప్ వోహ్రా వివాహం తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ కరిష్మా నాయుడుతో జరిగింది. పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
Sunny Leone​ in all new tantalizing avatar in Manforce Jasmine Commercial. Check out video here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu