ట్రెండింగ్: అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు, F**k అరువాలనిపించేంది.. సుసైడ్ చేసుకోవాలనుకొన్నా
తెలుగు, హిందీ, ఇతర భాషలకు చెందిన సినిమా ప్రముఖులు, వార్తలు మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. నాగబాబు, శరత్ బాబు, పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. మణికర్ణిక చిత్ర వివాదం జాతీయ మీడియాలోనే కాకుండా స్థానిక మీడియాను విశేషంగా ఆకర్షించాయి. బికినీలో దర్శనమిచ్చిన రాధిక ఆప్టే ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇలాంటి మరెన్నో ట్రెండింగ్ వార్తలు మీ కోసం..

అలా చేస్తావా అంటే.. F**k అని గట్టిగా అరువాలనిపించేది.. విద్యాబాలన్

కొందరు హర్ట్ అయ్యారు, అది చేయాల్సింది కాదంటున్న దిల్ రాజు

నేను అంత చెడ్డవాన్ని కాదు, ఆ వార్తలు నమ్మొద్దు: హీరో రాజశేఖర్

రాధికా ఆప్టే మరీ పచ్చిగా.. స్విమ్ సూట్లో హాట్‌హాట్‌గా
బాలీవుడ్ అందాల తార రాధికా ఆప్టే బోల్డ్‌గా నటించడంలోనూ, కనిపించడంలోనూ తనకు తానే సాటి. ఏదైనా మాట్లాడాల్సి వస్తే జంకు, బొంకు లేకుండా కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడుతుంది. రాధికా ఆప్టే టూ పీస్ స్విమ్ సూట్‌లో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సన్నివేశం ఏ సినిమా కోసం అంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

నా బ్రేకప్‌కు కారణం అదే.. అలా జరిగిపోయింది.. తప్పెవరిదంటే!
ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ రూపొందించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం షూటింగ్ సందర్బంగా అలియా, సిద్ధార్థ్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ అఫైర్ సజావుగా ముందుకెళ్తుందనుకొన్న నేపథ్యంలో తమ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ.. అలియాతో బ్రేకప్‌కు సంబంధించిన కారణాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

దమ్మున్న మూవీ అంటే ఇదేరా... ‘బాహుబలి-2' రికార్డులను బద్దలు కొట్టింది!
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'యురి-ది సర్జికల్ స్ట్రైక్' అనే చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. తాజాగా ఇది 23, 24వ రోజు(శని, ఆదివారం) బాహుబలి-2 రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!

హీరో భార్య బ్యాక్‌లెస్ ఫోటో: వీపుపై మచ్చ చూపించడం కష్టంగా ఉందంటూనే...

అది వద్దనుకున్నావ్, పవన్ కళ్యాణ్... ఆ పదం వాడొద్దు, అదే రాక్షస రాజకీయం: పరుచూరి

ఆయనతో అఫైర్ అంటగట్టారు.. యాసిడ్ దాడి.. సూసైడ్ చేసుకోవాలనుకొన్నా.. జయప్రద

రమాప్రభతో నా సంబంధం.. అసలు అది పెళ్లే కాదు, 60 కోట్ల ఆస్తి ఇచ్చా.. శరత్ బాబు!

చెక్ పోస్ట్ వద్ద రాంచరణ్ విధ్వంసం, వందల మందితో.. ఎన్టీఆర్ తొలిసారి!

టివి షోలో బ్రా లేకుండా ప్రియాంక చోప్రా.. వైరల్ అవుతున్న వీడియోలు!

ఎంత నష్టమైనా భరిస్తా.. మా అబ్బాయి సినిమా ఆపేయండి.. అర్జున్ రెడ్డి రీమేక్ చూసి!



Click it and Unblock the Notifications











