»   » పవన్ కళ్యాణ్ విగ్రహం... అనుమతి లేకే ఇలా పడుందా?

పవన్ కళ్యాణ్ విగ్రహం... అనుమతి లేకే ఇలా పడుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.... తమ అభిమాన హీరోకు విగ్రహం తయారు చేసేయించే దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెంలో పవన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాడేపల్లిగూడెంకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన నాయకుడు సీతాల మోహన్‌చందు అనే వ్యక్తి .... అరుణప్రసాద్ అనే శిల్పి ద్వారా ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.

తాడేపల్లిగూడెంలోని ఓ చోట విగ్రహాన్ని ప్రతిష్టించారు కానీ... ఇంకా ఓపెన్ చేయలేదు. ముసుగు వేసి అలా ఉంచేసారు. పవన్ కళ్యాణ్ నుండి అనుమతి లేకనే ఆ విగ్రహం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అలా పడి ఉంది. ఈ కారణంగా ముసుగు చిరిగిపోయి ఇలా దర్శనమిచ్చింది.

ఓపెనింగుకు నోచుకోకుండా ఇలా పడి ఉన్న విగ్రహాన్ని కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదా?

పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదా?

పవన్ కళ్యాణ్ కి ఇలా విగ్రహాలు పెట్టించుకోవడం ఇష్టం లేదని.... విగ్రహాన్ని ఎంతో ఉత్సాహంగా తయారు చేయించిన అభిమానులు ఆయనకు ఇష్టం లేని పని చేయడం ఇష్టం లేక విగ్రహాన్ని అలా వదిలేసారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుపై విమర్శలు? అడ్డుకోవడం ఆమె తప్పా?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుపై విమర్శలు? అడ్డుకోవడం ఆమె తప్పా?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుపై విమర్శలు? అడ్డుకోవడం ఆమె తప్పా?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సీక్రెట్

సీక్రెట్

టాలీవుడ్ పిచ్చెక్కిపోతోంది : చిరంజీవి, త్రివిక్రమ్ రహస్య మీటింగ్ వెనుక పవన్...? అసలేం జరిగింది..!?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆశ్చర్యం :పవన్ 'కాటమరాయుడు' సెట్లో నందమూరి హీరో తారక్

ఆశ్చర్యం :పవన్ 'కాటమరాయుడు' సెట్లో నందమూరి హీరో తారక్

ఆశ్చర్యం :పవన్ 'కాటమరాయుడు' సెట్లో నందమూరి హీరో తారక్ (పూర్తి వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Power Star fans are planning to erect the statue at Tadepalligudem.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu