»   » మగాళ్లు జీర్ణించుకోలేరు: సమంత కోసం చైతు ఏం చేసాడో చూసారా?

మగాళ్లు జీర్ణించుకోలేరు: సమంత కోసం చైతు ఏం చేసాడో చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భార్య కోసం వంట చేసే మగాళ్లను ఈ సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. భార్య కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడం కూడా దాదాపు అలాంటిదే. చాలా మంది మగాళ్లు ఇలాంటి విషయాలను అస్ససలు జీర్ణించుకోలేరు. అయితే భార్యను అమితంగా ప్రేమించే మగాళ్లు మాత్రమే ఇలాంటి విషయాలను అసమర్దిస్తారు.

త్వరలో నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంగేజ్మెట్ అయిన తర్వాతి నుండి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫోటో ఒకటి హాట్ టాపిక్ అయింది. సమంత కోసం చైతు బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తున్న ఫోటోఅది.

తాను పనికి వెళ్లే ముందు కూడా

తాను పనికి వెళ్లే ముందు కూడా

నాగ చైతన్య తాను పనికి వెళ్లే ముందు నా కోసం బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసాడు. నేనే ఈ ప్రపంచానికి రాణిలా ఫీలైన మూమెంట్. మోళ్ల మీద నిల్చుని థాంక్స్ చెబుతున్నాను.... అంటూ సమంత పేర్కొన్నారు.

సమంత ఎమోషనల్ మెసేజ్, దేని గురించో తెలుసా?

సమంత ఎమోషనల్ మెసేజ్, దేని గురించో తెలుసా?

కష్టాలు పడి పైకొచ్చిన అందరిలాగే తాను కూడా అనేక కష్టాలు, అభద్రతా భావం, వైఫల్యాలు, తిరస్కారాలు, బాధ, ఆవేదన, విజయం, పేరు, డబ్బు అన్నీ చూసాను అంటూ సమంత ఎమెషనల్ గా స్పందించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సమంత-నాగ చైతన్య... ముద్దుతో ప్రేమ వేదాంతం బోధించారు!(ఫోటోస్)

సమంత-నాగ చైతన్య... ముద్దుతో ప్రేమ వేదాంతం బోధించారు!(ఫోటోస్)

నా లైఫ్ లో ప్రతిరోజు ప్రేమ ఉంది అంటూ..... ప్రేమికుల రోజుల ఉద్దేశించి అభిమానులకు ప్రేమవేదాంతం బోధించారు. ఈ సందర్భంగా నాగ చైతన్యను ముద్దాడుతున్న ఫోటోను కూడా సమంత పోస్టు చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హీరోయిన్ సమంతకు ఈమె డుప్లికేట్: చూస్తే ఆశ్చర్యపోతారు!

హీరోయిన్ సమంతకు ఈమె డుప్లికేట్: చూస్తే ఆశ్చర్యపోతారు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను పోలిన ఓ అమ్మాయి ఇపుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మీరు ఆమెను చూస్తే అచ్చం సమంతగే ఉందని ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Samantha said that Naga Chaitanya gives her the 'iamthequeenoftheworld' moment by preparing breakfast to her before he heads to his work. Samantha shared this beautiful pic with her instagram followers and captioned it: He makes me breakfast before he goes to work .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu