»   » రజనీ ‘2.0’ లైవ్‌ రికార్డ్.... ఇండియాలో ఇదే తొలిసారి!

రజనీ ‘2.0’ లైవ్‌ రికార్డ్.... ఇండియాలో ఇదే తొలిసారి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా '2.0' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలో ఆదివారం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే.

లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 360 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సినిమాపై నేషనల్ వైడ్ హైప్ తేవడంలో భాగంగా ముంబైలో గ్రాండ్ గా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం దాదాపుగా రూ. 6 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

కాగా... ఫస్ట్‌లుక్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమం లైకా ప్రొడక్షన్స్ సంస్థ యూట్యూబ్ ఛానల్ లో లైవ్ టెలికాస్ట్ అయింది. ఈ కార్యక్రమాన్ని 1.3 మిలియన్ వ్యూవర్స్ లైవ్ లో చూసారు. ఇండియన్ మూవీ చరిత్రలో ఇదో రికార్డ్. ఒక సినిమా కార్యక్రమానికి ఈ రేంజిలో రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి.

 ఫస్ట్‌లుక్ కార్యక్రమంలో చిట్టి ది రోబో

ఫస్ట్‌లుక్ కార్యక్రమంలో చిట్టి ది రోబో

ఆన్‌లైన్‌లో 2.0 ఫస్ట్ లుక్ లాంచ్ లైవ్ చూసిన వారికి.... ఆ కార్యక్రమానికి చిట్టి ది రోబో వచ్చి ప్రేక్షకుల మధ్యలో కూర్చుకున్నట్లు కనిపించింది. టెక్నాలజీ ఉపయోగించి ప్రేక్షకులకు ఈ అనుభూతి కలిగించారు.

 బాహుబలిని.... పడగొట్టేందుకు రోబో 2.0 నిర్మాతల భారీ ఖర్చు

బాహుబలిని.... పడగొట్టేందుకు రోబో 2.0 నిర్మాతల భారీ ఖర్చు

బాహుబలిని.... పడగొట్టేందుకు రోబో 2.0 నిర్మాతల భారీ ఖర్చు... అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ‘రోబో'-2 లో నేను హీరోని కాదంటూ రజనీ సంచలనం, ఎవరెస్ట్ ని మోస్తున్నానంటూ శంకర్ షాకిస్తూ

‘రోబో'-2 లో నేను హీరోని కాదంటూ రజనీ సంచలనం, ఎవరెస్ట్ ని మోస్తున్నానంటూ శంకర్ షాకిస్తూ

‘రోబో'-2 లో నేను హీరోని కాదంటూ రజనీ సంచలనం, ఎవరెస్ట్ ని మోస్తున్నానంటూ శంకర్ షాకిస్తూ.. (ఫొటోస్ కోసం క్లిక్ చేయండి)

 డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!

డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!

డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!.... పూర్తి వివరాల కోసం చేయండి

English summary
The recently concluded first look launch of Lyca Productions 2.0 - Rajinikanth, Akshay Kumar starrer had received a record 1.3 million live viewers for the launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu