»   » సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత... అందరితో చాలా సరదాగా ఉండే వ్యక్తిత్వం ఉన్న స్టార్. తను వర్క్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటుందో.... వర్క్ లేని సమయంలో ప్రతి క్షణాన్ని చాలా సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తుంటుంది.

ఇలా ఆమె సరదాగా పోస్టు చేసిన ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఫిట్ నెస్ ముగిసిన అనంతరం ఆమె చిన్నపిల్లలు ఆడుకునే 'టీటర్ టోటర్ సీ సా' మీద ఎక్కి సరదాగా ఆడుకున్న ఫోటోను పోస్టు చేసింది.

అయితే సమంత ఈ ఫోటోలోని ఫోజు... హాట్ అండ్ సెక్సీగా ఉండటంతో ఈ ఫోటో విషయం మరోలా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఫోజు అంతా షాకయ్యేంత సెక్సీగా ఉందనే చర్చ సాగుతోంది. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

సమంత టీటర్ టోటర్ సీ సా

సమంత టీటర్ టోటర్ సీ సా

జిమ్ వర్కౌట్ అనంతరం టీటర్ టోటర్ మీద సరదాగా గడుపుతూ సమంత ఆడుకుంది. అయితే ఆమె ఫోజు యమ హాటుగా ఉండటంతో ఫ్యాన్స్ చూసి షాకవుతున్నారు. టీటర్ టోటర్ సీ సాకు ఇక వైపు సమంత ఉంటే, మనకు కనిపించని వైపు నాగ చైతన్య ఉన్నాడు. అందుకే సమంత హ్యాపీ మూమెంట్ అంటూ తన అనందాన్ని అభిమానులతో పంచుకుంది.

సమంత హాట్ ఫోటోస్

సమంత హాట్ ఫోటోస్

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. కోసం క్లిక్ చేయండి.

తగిన జవాబు ఇచ్చిన సమంత

తగిన జవాబు ఇచ్చిన సమంత

చైతన్య ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోకూడదా? ... సమంత స్పందన ఇలా!.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నిశ్చితార్థం ఫిక్స్

నిశ్చితార్థం ఫిక్స్

అఖిల్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్ ఇదిగో (ఫొటో), అందులో ఏముంది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    In the picture, she's seen playing see-saw in a park and stated that she's enjoying this post workout session. Apparently she named it with the tag ChayLove and said that she's the happiest girl in the world. That's wonderful to see Samantha very happy at the moment.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu