ట్రెండింగ్: మృత్యువుతో సొనాలి పోరాటం, అడవి శేష్‌కి బలుపా?, రష్మి తొడలపై కామెంట్

టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..

 మృత్యువుతో పోరాడుతున్న సొనాలి బింద్రే.. కష్టాల్లో వీడని ఆ నలుగురు.. అక్కడే మకాం..

మృత్యువుతో పోరాడుతున్న సొనాలి బింద్రే.. కష్టాల్లో వీడని ఆ నలుగురు.. అక్కడే మకాం..

అందాల నటి సొనాలి బింద్రే మెటాస్టిక్ క్యాన్సర్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో చికిత్స పొందుతున్న ఆమె తన ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకొంటున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆమె చూపుతున్న మనోధైర్యం అందరికీ స్పూర్తినిస్తున్నది. తాజాగా ఫ్రెండ్ షిప్ డే‌ను పురస్కరించుకొని ఇటీవల ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

అడవి శేష్‌కి అంత ఒళ్ళు బలుపా.. వాడుకుని వదిలేసిన వైనం, తమ్మారెడ్డి ఆవేదన!

అడవి శేష్‌కి అంత ఒళ్ళు బలుపా.. వాడుకుని వదిలేసిన వైనం, తమ్మారెడ్డి ఆవేదన!

అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రం విజయవంతంగా రన్ అవుతోంది. స్పై థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అడవిశేష్ నటుడిగా, రచయితగా గూఢచారి చిత్రంతో మంచి మార్కులు కొట్టేశాడు. అడవిశేష్ పై ఓ వైపు ప్రశంసలు కూరుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అడవి శేష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తనని వాడుకుని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మరీ పబ్లిక్‍‌లో ఈ ముద్దులేంటి?.... హీటెక్కిస్తున్న హెబ్బ పటేల్

మరీ పబ్లిక్‍‌లో ఈ ముద్దులేంటి?.... హీటెక్కిస్తున్న హెబ్బ పటేల్

ముద్దు సీన్ల విషయంలో టాలీవుడ్లో ట్రెండ్ మారుతోంది. కథకు అవసరం అంటూ చాలా ముద్దు సీన్లు జొప్పిస్తున్నారు. చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించడానికి ఇలాంటి బాగా ఉపయోగపడతాయనేది కొందరి వాదన.

మరణం అంచుల దాకా నాని.. ప్రమాదంలో కూడా ఫ్రెండ్ కోసం.. దారుణమైన యాక్సిడెంట్

మరణం అంచుల దాకా నాని.. ప్రమాదంలో కూడా ఫ్రెండ్ కోసం.. దారుణమైన యాక్సిడెంట్

బిగ్‌బాస్ హౌస్‌లో ఆగస్టు 5వ తేదీన ఫ్రెండ్ షిప్ డే సెలబ్రేషన్ భారీగా జరిగాయి. సినిమాల్లోకి రాకముందు నాకు ఫ్రెండ్స్ ఎక్కవే. సినిమాలోకి వచ్చిన తర్వాత జీవితమే సినిమా అయిపోయింది. ఫ్రెండ్ షిప్ గురించి విలువను.. ఎమోషన్ చెబుతూ ఓ యాక్సిడెంట్ సంఘటను చెప్పి ఉద్వేగానికి గురిచేశాడు.

ముసలి నక్క.. నీ గోకుడు యవ్వారం నాకు తెలియదా, అమెరికాలో అమ్మాయిలు.. పచ్చి బూతులతో శ్రీరెడ్డి!

ముసలి నక్క.. నీ గోకుడు యవ్వారం నాకు తెలియదా, అమెరికాలో అమ్మాయిలు.. పచ్చి బూతులతో శ్రీరెడ్డి!

ప్రముఖులపై విమర్శలు చేసే నేపథ్యంలో శ్రీరెడ్డి నోటికి అదుపు ఉండడం లేదు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే చట్టాల ద్వారా ప్రయత్నించవచ్చు. వారిపై ఆరోపణలు చేసి నిరూపించవచ్చు. కానీ శ్రీరెడ్డి ప్రముఖులపై చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. పేర్కొనలేని అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతోంది. తాజగా శ్రీరెడ్డి ప్రముఖ నటుడిపై చేసిన విమర్శలు చర్చనీయాంశగా మారాయి.

రష్మి తొడలు.. నిర్మొహమాటంగా చెప్పిన ఆర్ఎక్స్ 100 డైరెక్టర్

రష్మి తొడలు.. నిర్మొహమాటంగా చెప్పిన ఆర్ఎక్స్ 100 డైరెక్టర్

రష్మి గౌతమ్ మీద ఆఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. రష్మిగారి తొడలు చూసి మైమరిచిపోయాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కౌశల్‌తో పెట్టుకొంటే.. ఖేల్ ఖతం.. తనీష్‌తో మిడ్‌నైట్ మసాలా.. అదే నందిని కొంప ముంచిదా !

కౌశల్‌తో పెట్టుకొంటే.. ఖేల్ ఖతం.. తనీష్‌తో మిడ్‌నైట్ మసాలా.. అదే నందిని కొంప ముంచిదా !

బిగ్‌బాస్ ఊహించని సంఘటనలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది. గతవారం ఎలిమినేషన్‌లో భాగంగా నందినిరాయ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. నందిని ఎలిమినేషన్ మరోసారి చర్చకు దారి తీసింది. ప్రేక్షకుల్లో నందిని స్వయంగా చేసిన తప్పులే ఆమె షో నుంచి బయటకు రావడానికి కారణమైందనే వాదన వినిపిస్తున్నది.

ఆమె కోరిక బయటపడబోతోంది.. యూట్యూబ్ శృంగారతార స్వాతి నాయుడు సంచలనం!

ఆమె కోరిక బయటపడబోతోంది.. యూట్యూబ్ శృంగారతార స్వాతి నాయుడు సంచలనం!

యూట్యూబ్ శృంగార తార స్వాతినాయుడు మరో సంచలనానికి తెరతీసింది. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన స్వాతి నాయుడు గతంలో వెండి తెరపై కొన్ని పాత్రలు చేసింది. తాజాగా స్వాతి నాయుడు ప్రధాన పాత్రలో చిత్రం రూపొందబోతోంది. షకీలా తరహా ఇమేజ్ కోసం గతంలో స్వాతి నాయుడు ప్రయత్నించి విఫలం చెందింది. ప్రస్తుతం స్వాతి నాయుడు నటిస్తున్న చిత్రం కూడా శృంగారానికి సంబంధించినదే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాంకర్ ప్రదీప్‌కు ఉన్న ఇంగితం కూడా...

యాంకర్ ప్రదీప్‌కు ఉన్న ఇంగితం కూడా...

యాంకర్ ప్రదీప్‌కు ఉన్న ఇంగితం కూడా వారికి లేదు అంటూ ఈటీవీ ప్రభాకర్ సంచలన కామెంట్స్ చేశారు. తన బ్రాండ్ బాబు మూవీ విషయంలో ఆయన ఎదర్కొన్న కొన్ని సంఘటనల గురించి వివరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రణ్‌బీర్ నగ్నంగా ఉంటే.. దీపిక ఎలా భరించిందో.. బాలీవుడ్ తార షాకింగ్ కామెంట్స్

రణ్‌బీర్ నగ్నంగా ఉంటే.. దీపిక ఎలా భరించిందో.. బాలీవుడ్ తార షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ తారలు రణ్‌బీర్, సోనమ్ కపూర్ ఇద్దరు ఒకే చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి ప్రవేశించారు. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన సావరియా చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో రణ్‌బీర్‌తో ఉన్న అనుబంధాన్ని, అతనితో విభేదాలను, ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా వెల్లడించింది.

కరుణానిధి మరణించి అంతా ఏడుస్తుంటే, శృతి హాసన్ పైత్యం.. మత్తు వదిలిస్తున్నారు!

కరుణానిధి మరణించి అంతా ఏడుస్తుంటే, శృతి హాసన్ పైత్యం.. మత్తు వదిలిస్తున్నారు!

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ రాంగ్ టైం అంటే ఏంటో ఇప్పుడు బాగా తెలిసివచ్చేలా ఉంది. అసలే సినిమాలు లేకపోవడంతో ఆడియన్స్ లో ఫోకస్ బాగా తగ్గింది. దిగ్గజ రచయిత, రాజకీయ కురు వృద్ధుడు కరుణానిధి మరణంతో తమిళులంతా శోకసంద్రంలో ఉన్నారు. ఆ మాటకు వస్తే దేశం మొత్తం కరుణానిధి మరణానికి సంతాపం తెలియజేస్తోంది. భాష ప్రాంతీయ భేదం లేకుండా సెలెబ్రిటీలంతా కరుణానిధికి సంతాపం తెలియజేస్తున్నారు. కానీ శృతి హాసన్ మాత్రం నెటిజన్ల చేతిలో చిక్కింది. వివరాలు చూద్దాం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కొత్తవాళ్లను నలిపేస్తారా? దిల్ రాజు ముందే...

కొత్తవాళ్లను నలిపేస్తారా? దిల్ రాజు ముందే...

ఇండస్ట్రీకి ఎవరైనా కొత్త వాళ్లు వస్తే దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలు తొక్కేస్తారు, నలిపేస్తారనే ఒక అపోహ ఉంది. ఈ విషయమై నిర్మాత దిల్ రాజు ముందే ఆర్ఎక్స్ 100 హీరో సంచలన కామెంట్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫ్యాన్స్

అలరించేందుకు రెడీ అవుతున్నాడు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తూనే మరో సినిమాపై దృష్టిపెట్టారు. సైరా తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్వకత్వంలో ఓ సినిమా చేయడానికి చిరంజీవి ఒకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ పేరుపై అనేక ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి.

విడాకుల తరువాత 60 కోట్లు ఇచ్చా.. అయినా బజారుకు లాగుతోంది, హీరో ఆవేదన!

విడాకుల తరువాత 60 కోట్లు ఇచ్చా.. అయినా బజారుకు లాగుతోంది, హీరో ఆవేదన!

అందాల తార ఏంజెలినా జోలీ, ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ 2014 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రెండేళ్లు గడిచేసరికి వీరి బంధం పెటాకులైంది. 2016 లో బ్రాడ్ పిట్, ఏంజెలినా విడిపోయారు. అప్పట్లో ఇది షాకింగ్ న్యూస్. ఈ వార్తతో ఏంజెలినా అభిమానులు చాలా బాధపడ్డారు. విడిపోయిన తరువాత కూడా వీరి మధ్య వివాదాలు ఆగడం లేదు. తగి వచ్చిన పిల్లని కొడుతున్నాడనే కోపంతో ఏంజెలినా బ్రాడ్ పిట్ నుంచి విడిపోయింది. తాజగా వీరి రచ్చ కోర్టుకెక్కింది.

చావు ఇంట్లో సిగ్గు లేకుండా ఈ నవ్వులేంటో?

చావు ఇంట్లో సిగ్గు లేకుండా ఈ నవ్వులేంటో?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్, కూతురు శ్వేతా నంద మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వీరు అంత పెద్ద తప్పేం చేశారంటే... తప్పు చేయలేదు కానీ మ్యానర్స్ లేకుండా వ్యవహరించడమే ఇందుకు కారణమంటున్నారు నెటిజన్స్. చావు ఇంట్లో నవ్వులు చిందిస్తున్న వీరి వ్యవహారం పలువురికి ఆగ్రహం తెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X