»   » బికినీ పిక్ పోస్ట్ చేసి....ట్రంప్ భార్యపై వర్మ లస్ట్(కామం) కామెంట్స్!

బికినీ పిక్ పోస్ట్ చేసి....ట్రంప్ భార్యపై వర్మ లస్ట్(కామం) కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి...మరో వారం రోజుల్లో యూఎస్ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశించి వర్మ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు.

కేవలం ట్రంప్ ను ఉద్దేశించి మాత్రమే కాదు... ఆయన భార్య మెలనియా ను ఉద్దేశించి కూడా వర్మ హాట్ కామెంట్స్ చేసారు. వర్మ చేసిన కామెంట్స్‌లో లస్ట్(కామం) కనిపిస్తోందంటూ పలువురు విమర్శిస్తుండటం గమనార్హం.

ట్రంప్ భార్యపై

ఇప్పటి వరకు ఎంతో మంది అమెరకా అధ్యక్షలు అయ్యారు. వారి భార్యలు ఎవరూ కూడా నాకు నచ్చలేదు. కానీ ఈ సారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భార్య నాకు బాగా నచ్చింది. అమెరికాకు హాట్ ఫస్ట్ లేడీ దొరికింది అంటూ వర్మ కామెంట్స్ చేయడంతో పాటు.... ఆమెకు సంబంధించిన బికినీ ఫోటో పోస్టు చేసాడు.

మీరే చెప్పండి అంటూ

ఆమె నాకు ఎందుకు ఇంత ఇష్టమో నేను చెప్పలేను... మీరైనా చెప్పగలరా అంటూ వర్మ మెలనియా బికినీ ఫోటో పోస్టు చేసారు.

ట్రంప్ భార్య రికార్డ్

ట్రంప్ భార్య రికార్డ్

ట్రంప్‌ గెలుపుతో ఆయన భార్య మెలనియా అమెరికా ప్రథమ పౌరురాలు కానున్నారు. విదేశాల్లో జన్మించి అమెరికా తొలి మహిళగా గుర్తింపు పొందిన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు. గతంలో (1825-1829) అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్స్‌ క్విన్సీ అడమ్స్‌ భార్య లూసియా మొదటి విదేశీ మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె లండన్‌లో ఓ బ్రిటిష్‌ మహిళకు అమెరికా పురుషుడికి జన్మించారు. ఆమె తర్వాత మళ్లీ ఇప్పుడు మెలనియాకే ఆ ఘనత సొంతమైంది.

ఎవరీ మెలనియా

ఎవరీ మెలనియా

మెలనియా యుగస్లేవియాలో 1970లో జన్మించారు. మోడల్‌గా రాణించిన ఆమె 1998లో ట్రంప్‌కు పరిచయమయ్యారు. 2005లో ట్రంప్‌ను వివాహం చేసుకున్నారు. మెలనియాకు 2006లో గ్రీన్‌కార్డ్‌ లభించడంతో అమెరికా పౌరసత్వం లభించింది. ఇప్పుడు ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆమె అమెరికా ప్రథమ పౌరురాలు కానున్నారు.

వారి గొప్పదనమే

వారి గొప్పదనమే

ట్రంప్ గెలుస్తాడని నేను ముందే ఊహిచాను. 60 ఏళ్ల వయస్సులో అమ్మాయిల గురించి కామెంట్స్ చేసే వ్యక్తిని అమెరికా ప్రజలు గెలిపించారంటే వారి గొప్పదనం, వారి ఆలోచన విదానాన్ని మెచ్చుకోవాల్సిందే అని ట్వీట్ చేసారు.

ట్రంప్ ఆస్తి

ట్రంప్ ఆస్తి

25 ఏళ్ల వయసులోనే తండ్రి వ్యాపార సంస్థ పగ్గాలు ట్రంప్ చేపట్టాడు. 40 ఏళ్లలో ఆయన ఆస్తి రూ.66,504 కోట్లకు చేరింది. ఆయన వ్యాపార సామ్రాజ్యం ఆకాశమే హద్దుగా విస్తరించింది.

340 కోట్ల ‘న్యూక్లియర్': రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

340 కోట్ల ‘న్యూక్లియర్': రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

ఇప్పటి వరకు ఇండియాకే పరిమితం అయిన రామ్ గోపాల్ వర్మ... త్వరలో ప్రపంచ స్థాయి సినిమా తీయబోతున్నారు. 'న్యూక్లియర్‌' అనే అంతర్జాతీయ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కేసీఆర్... రివర్స్‌గా ఆర్‌సి‌కె సినిమా తీస్తా: రామ్ గోపాల్ వర్మ

కేసీఆర్... రివర్స్‌గా ఆర్‌సి‌కె సినిమా తీస్తా: రామ్ గోపాల్ వర్మ

తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ జీవితం మీద మధుర శ్రీధర్ రెడ్డి సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"US got its hottest 1st Lady since all wives of presidents starting from George Washington ..1002 kisses to Trump for making America Greater" RGV tweeted,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu