Brahmamudi Weekly Roundup: కొత్త సమస్యల్లో స్వప్న.. కావ్య డిజైన్స్ గురించి తెలుసుకున్న రాజ్..
బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జూలై 10 నుంచి జూలై 15 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
కావ్యపై రాజ్ కు ప్రేమ...: రాజ్ గుండెల్లో ప్రేమ గంటలు:రాజ్ గుండెల్లో ఇప్పుడిప్పుడే ప్రేమ గంటలు మోగుతున్నాయి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా... కావ్యపై మంచి అభిప్రాయం ఏర్పడుతోంది. ఇక కావ్య కోసం అకౌంట్ ఓపెన్ చేయించాలని.. రాజ్ తిప్పలు పడుతూ ఉంటాడు. ఇంట్లో అందరూ ఓపెన్ చేయాడానికి హాల్లోకి వస్తారు. ఒక్క కావ్య తప్ప. దీంతో రాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అది గమనించిన ధాన్యలక్ష్మి.. అంతగా వెతక్కు రాజ్.. మీ ఆవిడ గదిలో ఉంది.. నేను వెళ్లి తీసుకుని వస్తానులే అని అంటుంది. దాంతో రాజ్ తెగ ఇబ్బంది పడుతూ.. అంటే పిన్నీ.. మరి అందరితో పాటు తనకి కూడా అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఫీల్ అవుతుంది కదా.. అంతకుమించి ఏమీ లేదు అని నవ్వుతుంటాడు రాజ్. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

శ్రుతిపై రాజ్ ఫైర్:రాజ్ దగ్గరికి డిజైన్స్ పట్టుకొస్తుంది శ్రుతి. వాటిని చూసి రాజ్ షాక్ అవుతాడు. అసలు నీ వర్క్ చూస్తుంటే నాకు చాలా కన్ఫ్యూజన్‌గా ఉంది. ఒక్కోసారి చాలా అద్భుతంగా వేస్తావ్... అసలు మొన్న డిజైన్స్ వేసింది నువ్వేనా.. మనం నెక్ట్ వీక్ డిజైన్స్ మేన్యుఫేక్టరింగ్‌కి పంపించాలి.. పని మీద కాస్త శ్రద్ధ పెట్టు అని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇంతలో రాజ్‌కి జూబ్లీహిల్స్ ఎస్‌ఐ ఫోన్ చేస్తాడు. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
కావ్య సంతోషం...: రాజ్... కావ్య, కళ్యాణ్ ని స్టేషన్ నుంచి విడిపించి బయటకి తీసుకొస్తాడు. అసలు నీకు సడెన్ గా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించిందని రాజ్ నిలదీస్తాడు. ఇందులో వదిన తప్పేమీ లేదని అంటాడు కల్యాణ్. ఇక నుంచి నువ్వేమి నేర్పించొద్దులే అదేదో నేనే చూసుకుంటానని రాజ్ అంటాడు. ఆ మాటకి కావ్య సంతోషంగా అవునా అయితే ఇప్పుడే నేర్పించమని అడుగుతుంది. ఇప్పుడేనా ఈరోజుకి చేసిన ఘనకార్యం చాలులే పద అంటాడు. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

కల్యాణ్ ను అవమానించిన అప్పు:ఇంటి దగ్గర అమ్మనాన్న నువ్వు కడుపుతో ఉన్నావని చీర, సారె తీసుకురావడం కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా.. అని కావ్య అనగా... వాళ్ళు తెచ్చే చీప్ చీరలు కట్టుకోనని చెప్పమని పొగరుగా సమాధానం ఇస్తుంది. చెంప పగిలిద్ది ఇంకోసారి ఆ మాట అంటే అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. తన విషయంలో జోక్యం చేసుకోవద్దని స్వప్న హెచ్చరిస్తుంది. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

కావ్య కోసం రాజ్: రాజ్ ని పడుకోమని చెప్తుంది. కానీ రాజ్ మాత్రం వినకపోయే సరికి కావ్య తనని ఎలాగైనా నిద్రపోయేలా చేయాలని ట్రై చేస్తుంది. నైట్ అంతా మేల్కొని ఉంటానని చెప్పేసరికి అయితే పదండి అందరూ నిద్రపోతున్నారు కదా కారు డ్రైవింగ్ నేర్పించండి అనేసరికి రాజ్ బిత్తరపోయి వామ్మో అని నిద్రపోతాడు. రాజ్ నిద్రపోయాక కావ్య మెల్లగా డిజైన్స్ వేసేందుకు కిందకి వెళ్తుంది. రాజ్ కి మెలుకువ వచ్చి చూసేసరికి కావ్య గదిలో ఉండదు. ఇల్లంతా వెతుక్కుంటూ కిందకి వస్తాడు. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











