»   » యాంకర్ అనసూయ... భర్తతో డాన్సులు, ముద్దులు, ముచ్చట్లు... (వీడియో)

యాంకర్ అనసూయ... భర్తతో డాన్సులు, ముద్దులు, ముచ్చట్లు... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్‍‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ప్రస్తుతం తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో యాంకర్ గా, వివిధ కార్యక్రమాలకు హోస్ట్ గా, నటిగా ఇలా అన్ని రకాలుగా రాణిస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ.... తన ప్రొఫెషనల్ విషయాలతో పాటు తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలను, ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తొలిసారిగా అనసూయ టీవీ కార్యక్రమంలో భర్తతో కలిసి కనిపించబోతోంది. మిస్టర్ అండ్ మిసెస్ అనసూయ భరద్వాజ్ కలిసి ఈ రోజు (డిసెంబర్ 14) రాత్రి ఈటీవీలో ప్రసారం అయ్యే డీ జోడీ కార్యక్రమంలో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.

ఢీ జోడి ప్రోమో

ఢీ జోడి కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో మిస్టర్ అండ్ మిసెస్ అనసూయ కలిసి డాన్సులు, ముద్దులు, ముచ్చట్లు..... ఈ షోపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచాయి.

భర్త సపోర్టు వల్లే

భర్త సపోర్టు వల్లే

అనసూయ పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత కూడా.... ఎంటర్టెన్మెంట్ రంగంలో రాణిస్తుందంటే కారణం ఆమె భర్తే. అన్ని విషయాల్లోనూ అనసూయకు ఆయన సపోర్టుగా ఉండటం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో అనసూయ కూడా స్వయంగా వెల్లడించారు.

భారీ టీఆర్పీ రేటింగులు

భారీ టీఆర్పీ రేటింగులు

డీ జోడీ కార్యక్రమానికి భారీగా టీఆర్పీలు తేవడంలో భాగంగానే అనసూయ భరద్వాజ్ లను ఈ కార్యక్రమానికి గెస్ట్ గా ఆహ్వానించారు. ఇప్పటికే ఈ ప్రోమోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. మరి ఈ రోజు రాత్రి ప్రసారం అయ్యే కార్యక్రమానికి టీఆర్పీ రేటింగ్ ఏ రేంజిలో వస్తుందో చూడాలి.

ఐటం అంటే అర్థం తెలుసా? ...... లైవ్‌లో క్లాస్ పీకిన అనసూయ!

ఐటం అంటే అర్థం తెలుసా? ...... లైవ్‌లో క్లాస్ పీకిన అనసూయ!

యాంకర్‌గా బాగా పాపులర్ అయిన అనసూయ ఈ మధ్య సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మెట్టు పైకెక్కి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నాగ్‌‌తో డాన్స్: హీరోయిన్ కంటే అనసూయే..హాట్

నాగ్‌‌తో డాన్స్: హీరోయిన్ కంటే అనసూయే..హాట్

నాగ్‌‌తో డాన్స్: హీరోయిన్ కంటే అనసూయే..హాట్ (ఫోటోస్ కోస క్లిక్ చేయండి)

హాట్ యాంకర్ అనసూయ పర్శనల్ లైఫ్

హాట్ యాంకర్ అనసూయ పర్శనల్ లైఫ్

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనసూయ పేరు వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
After creating several successful dance shows, Mallemaala is back with yet another innovative dance show DHEE JODI. The reality dance show will go on air from the 29th of this month on ETV. Anchored by Pradeep, Rashmi and Sudigali Sudheer, Dhee Jodi will have Sekhar master and Sadha as the judges who will see through some of the top most talented couples in the industry. Enjoy and stay connected with us!!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu