»   » ఐటం అంటే అర్థం తెలుసా? ...... లైవ్‌లో క్లాస్ పీకిన అనసూయ!

ఐటం అంటే అర్థం తెలుసా? ...... లైవ్‌లో క్లాస్ పీకిన అనసూయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్‌గా బాగా పాపులర్ అయిన అనసూయ ఈ మధ్య సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మెట్టు పైకెక్కి... ఐటం సాంగులు, కాదు కాదు స్పెషల్ సాంగు చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోంది.

అయితే ఇటీవల అభిమానులతో లైవ్ చాట్లో పాల్గొన్న అనసూయను....ఓ అభిమాని మీరు ఐటం సాంగ్ చేస్తున్నారటగా? అంటూ ఓ ప్రశ్న సంధించారు. ఐటం అని పిలవడంతో కాస్త ఫీలైన అనసూయ లైవ్‌లోనే క్లాస్ పీకింది.

ఐటం అంటే అర్థం తెలుసా? అంటూ...

ఐటం అంటే అర్థం తెలుసా? అంటూ...

ఐటం సాంగ్ అని పిలవద్దు. దాన్ని స్పెషల్ సాంగ్ అని పిలవాలి. ఐటం అంటే మీకు అర్థం తెలుసా? నాకు చాన్స్ దొరికింది కాబట్టి నీకు క్లాస్ పీకుతున్నాను. అమ్మాయిని ఐటంగా చూడొద్దు. అప్పుట్లో వారికి లాంగ్వేజ్ రాదు కాబట్టి ఐటం సాంగ్ అనే వారు. అమ్మాయి ఐటం ఏ మాత్రం కాదు అని అనసూయ తనదైన రీతిలో స్పందించారు.

అవును చేస్తున్నాను...

అవును చేస్తున్నాను...

ఒక మోడల్ లేదా, యాక్టర్ ..... ఎవరైనా సరే సినిమా కథలో ఆమె భాగం కాకుండా మీ కోసం స్పెషల్ గా వచ్చి, మిమ్మల్ని ఎంటర్టెన్ చేస్తుంది. ఆమె ఒక మహిళ, అంతే కానీ ఐటం కాదు. అవును నేను సాయి ధరమ్ తేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అని అనసూయ స్పష్టం చేసారు.

అనసూయ స్పెషల్ సాంగ్, విన్నర్ సెట్లో ఇలా...

అనసూయ స్పెషల్ సాంగ్, విన్నర్ సెట్లో ఇలా...

సాయి ధరమ్ తేజ్ మూవీ ‘విన్నర్' మూవీలో అనసూ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అందుకు సంబందించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి

ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?

మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?

మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి!

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి!

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి! (ఫోటో కోసం క్లిక్ చేయండి)

English summary
Anchor-turned-actress Anasuya said "We do special songs for your entertainment. Please don't call item songs it is special song."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu