ప్రదీప్ ఆత్మహత్య: ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిన నిజాలివే!

బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో అనుమానాలన్నీపటాపంచలయ్యాయి. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానాలు ఫోరెన్సిక్ నివేదికతో ఓ కొలిక్కి వచ్చాయి.

By Bojja Kumar

హైదరాబాద్: బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో అనుమానాలన్నీపటాపంచలయ్యాయి. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానాలు ఫోరెన్సిక్ నివేదికతో ఓ కొలిక్కి వచ్చాయి.

మీడియాలో ప్రచారం జరిగినట్లు ప్రదీప్ తలకుగానీ, చేతికి కానీ ఎలాంటి గాయలు కాలేదని, రక్తస్రావం జరుగలేదని స్పష్టమైంది. ప్రదీప్ శరీరంపై అసలు ఎలాంటి గాయాలు లేవని ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణుడు తకీయుద్దీన్ వెల్లడించారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు ధృవీకరించారు.

మద్యం సేవించాడు

మద్యం సేవించాడు

ఆత్మహత్యకు ముందు ప్రదీప్ మద్యం సేవించి ఉన్నాడని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని వైద్యులు తెలిపారు. అతడు ఎలాంటి ఆహారం తిన్నాడన్న దానిపై క్లారిటీ రాలేదని, అందుకోసం విస్రా రిపోర్టును పరిశీలనకు పంపామని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.

అంత్య క్రియలు పూర్తి

అంత్య క్రియలు పూర్తి

ప్రదీప్ పోస్టు మార్టం అనంతరం గురువారం ఉదయం అంత్య క్రియలు పూర్తి చేసారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

రాత్రి గొడవ నిజమే, రక్తం మరకలు: టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్యపై భార్య స్పందన!

రాత్రి గొడవ నిజమే, రక్తం మరకలు: టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్యపై భార్య స్పందన!

ప్రదీప్ ఆత్మహత్యకు ముందు జరిగిన గొడవ గురించి ఆయన భార్య పావని మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య : పావనితో సంబంధంపై శ్రవణ్ స్పందన!

టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య : పావనితో సంబంధంపై శ్రవణ్ స్పందన!

శ్రవణ్ అనే వ్యక్తితో చనువుగా ఉండటం వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానిపై శ్రవణ్ స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ప్రదీప్ ఆత్మహత్య : వివాహేతర సంబంధం వార్తలపై మండిపడ్డ పావని!

ప్రదీప్ ఆత్మహత్య : వివాహేతర సంబంధం వార్తలపై మండిపడ్డ పావని!

తనకు, శ్రవణ్ కు మధ్య ఏదో సంబంధం ఉందని మీడియాలో వార్తలు రావడంపై పావని మండి పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X