X
పటాస్

పటాస్

Action | Romance | 23 Jan 2015 | A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

పటాస్ స్టోరీ

పటాస్ సినిమా రోమ్యాంటిక్ యాక్షన్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమురి కళ్యాణ్ రామ్, సృతి సోధి ,  సాయికుమార్, బ్రహ్మనందం, అశుతోష్ రాణా, యమ్ ఎస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ రెడ్డి, పోసాని తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం అనిల్ రావిపూడి నిర్మించారు మరియు నిర్మాత నందమురి కళ్యాణ్ రామ్ నిర్వహించారు. ఈచిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు. కథ కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్. కావాలని హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చిన అతను అక్కడ తన అధికారం ఉపయోగించి... సిటీలో లంచాలు,దందాలు చేస్తూంటాడు. అంతేకాదు హైదరాబాద్ డిజిపి కృష్ణ ప్రసాద్(సాయి కుమార్)కు,పోలీస్ డిపార్టమెంట్ కు శతృవైన విలన్ జీకె(అశుతోష్ రానా)కు తొత్తులా మారతాడు. అయితే అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు... అతని గతం ఏమిటి...గతంలోని అసలు నిజం తెలిసిన అతను మంచివాడిగా మారి... విలన్ కు ఎలా పటాస్ లా మారి ట్విస్ట్ లు ఇస్తాడు...ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి...సునామీ స్టార్ గా ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.    
Read More

పటాస్ కాస్ట్ & క్రూ

పటాస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనిల్ రావిపూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత కళ్యాణ్ రామ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పటాస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఎప్పుడూ విభిన్న కధాంశాలు,స్క్రీన్ ప్లే లు అంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్ కు అవేమీ కలిసి రాలేదు. అందుకేనేమో...ట్రెండ్ లో ట్రై చేసి హిట్ కొట్టాలనుకున్నాడు...రొటీన్ కథే అయినా కొత్త కామెడీ సీన్స్ తో కథనం పరుగెత్తించి పటాస్ ని అనుకున్న విధంగా భారీగా పేల్చాడు. దర్శకుడు కొత్తవాడైనా తనకున్న కలం బలంతో డైలాగులు పేల్చి స్క్రీన్ పై చెడుగుడు ఆడేసాడు. క్లైమాక్స్ తప్పించి సినిమా మొత్తం ఎక్కడా గ్రాఫ్ క్రిందకి పడకుండా పట్టుకుని కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్, సింగం చిత్రాలు కలిసి వండినట్లున్న ఈ చిత్రం 'గబ్బర్ సింగం' అనిపించుకున్నా కామెడీ తో దాన్ని దాటేసాడు. దాంతో ...ఆ రెండు చిత్రాలులా మంచి విజయం సాధిస్తుంది. అంతేకాదు ఈ రోజు మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు ఎమ్.ఎస్ నారాయణకు ఇది ట్రిబ్యూట్ లా, నివాళిలా ఉంది. చివరి షాట్ సైతం ఎమ్.ఎస్ నారాయణ కామెడీ మీదే ఉంటుంది.

పటాస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పటాస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+