X
హోమ్ » సెలెబ్స్ » నేహా చౌదరి
నేహా చౌదరి

నేహా చౌదరి

బయోగ్రఫీ:  టెలివిజన్​యాంకర్​గా పాపులర్​అయింది నేహా చౌదరి. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతిలో జన్మించిన నేహా చౌదరి 2012 నుంచి యాంకర్​గా కొనసాగుతోంది. 2020-21లో జరిగిన ఇండియన్​ప్రీమియల్ లీగ్​(ఐపీఎల్​)కు స్టార్ స్పోర్ట్స్​తెలుగులో యాంకర్​గా మోస్ట్​పాపులర్​అయింది నేహ చౌదరి.  2020లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్​వన్డే సిరీస్​వంటి తదితర మ్యాచ్​లకు హోస్ట్​గా వ్యవహరించింది. అంతేకాకుండా 2020లో జరిగిన ఇండియా వర్సెస్​ఆస్ట్రేలియా టీ20 మహిళల ప్రపంచకప్​కు ప్రజెంటర్​గా పనిచేసింది. అలాగే 2019లో వివో ప్రో కబడ్డీకి స్టార్​స్పోర్ట్స్​తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించింది నేహా చౌదరి. నేహా చౌదరి యాంకరింగ్​తోపాటు నటి, డ్యాన్సర్​, మోడల్​, యోగా ట్రైనర్​, స్విమ్మర్​కూడా. జిమ్నాస్టిక్​లో అనేక జాతీయ అవార్డులను కూడా సాధించింది. యువ కళావాహిని ఎక్సలెన్స్​అవార్డులలో ఉత్తమ యాంకర్​అవార్డును గెలుచుకుంది.
మరింత చదవండి

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+