గీతూ రాయల్
Actress
Born : 27 Aug 1997
గీతూ రాయల్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఈ మధ్య జబర్దస్త్‌లో అడుగుపెట్టింది. సీమ యాసలో అదరగొట్టేయడం ఈమె స్పెషలిటీ. అంతకు ముందు టిక్ టాక్‌లో తన వీడియోలతో ఓ ఊపు ఊపింది గలాటా గీతు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది....
ReadMore
Famous For
గీతూ రాయల్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఈ మధ్య జబర్దస్త్‌లో అడుగుపెట్టింది. సీమ యాసలో అదరగొట్టేయడం ఈమె స్పెషలిటీ. అంతకు ముందు టిక్ టాక్‌లో తన వీడియోలతో ఓ ఊపు ఊపింది గలాటా గీతు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్న గీతుకి కూడా బిగ్ బాస్ ఆఫర్ వరించింది.
-
Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
Ram Gopal Varma: పవన్ కల్యాణ్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ.. సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ!
గీతూ రాయల్ వ్యాఖ్యలు