హీరోలా కొడుకులు హీరోలు అయినట్లు.. డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అయినట్లు..సినిమా నటుల పిల్లలు నటులు కావడం చాలా సహజం. హీరోల కొడుకులు మాత్రమే హీరోలుగా రానిస్తుంటారు. హీరోయిన్ల కూతుర్లు సినిమాల్లోకి రావటం చాలా తక్కువ. కానీ ఒక్కప్పటి స్టార్ హీరోయిన్స్ గా వెండి తెరపై మెరిసిన వాళ్ళ కూతుర్లు ఇప్పుడు హీరోయిన్స్ గా రానిస్తున్నారు. ఆ స్టార్ హీరోయిన్లెవరు వాళ్ళ కూతుర్లెవరో ఇప్పుడు చూద్దాం.