సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న సెలబ్రిటీలు కొంత మంది హఠాత్తుగా కన్నుమూయం అభిమానులు జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి. అనతి కాలంలోనే స్టార్ నటులుగా మారినవారు సైతం ఒక్కసారి తమ ప్రాణాలను విడిచి ప్రేక్షకులను విషాదంలోకి దింపారు. చిన్న వయసు లో మరణించిన టాప్ 10 తెలుగు సినీ ప్రముఖులు గురించి తెలుసుకుందాం.