తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో స్థాయికి వచ్చాడు. అంచలంచలుగా తన నటనతో అందరిని మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకున్నారు. రవితేజ తాను నటించిన సినిమాల ద్వారా కొంతమంది దర్శకులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎంతోమంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడు.రవి తేజ పరిచయం చేసిన టాప్ 10 డైరెక్టర్స్ లిస్ట్ మీ కోసం