టాలీవుడ్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సెపరేట్ స్టైల్ ఉంది. తన సినిమాలతో పరిచయం చేసిన హీరోయిన్స్ కుడా డిఫరెంట్ గా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కథానాయికులను పరిచయం చేసారు పూరి. అందులో చాలా మంది హీరోయిన్స్ తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన టాప్ 10 హీరోయిన్స్ జాబితా మీ కోసం.