తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త హీరోయిన్ లతో కళకళలాడుతోంది. ఇక శతాబ్దం కాలం నుండి తెలుగు లో నిలదొక్కుకున్న అనుష్క ,కాజల్,తమన్నా,సమంత లతో పాటు కుర్ర హీరోయిన్స్ రకూల్,రాశి ఖన్నా,కీర్తి సురేష్ ఇంకా చాలా మంది తమ సినిమాలతో బిజీ అవుతున్నారు. అయితే చాలా కాలం నుండి నటిస్తున్న నటీలతో పాటు యువ నటీమణులు వయస్సు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.