
నేహా శర్మ
Actress
Born : 21 Nov 1987
నేహా శర్మ ప్రముఖ భారతీయ నటి మరియు మోడల్. నేహా శర్మ 1987, నవంబరు 21 న బీహార్ జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ ఒక వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు. నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రాం చరణ్ సరసన నటించింది ఇది 2007లో విడుదల అయింది. నేహా శర్మ కుర్రాడు...
ReadMore
Famous For
నేహా శర్మ ప్రముఖ భారతీయ నటి మరియు మోడల్. నేహా శర్మ 1987, నవంబరు 21 న బీహార్ జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ ఒక వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు.
నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రాం చరణ్ సరసన నటించింది ఇది 2007లో విడుదల అయింది. నేహా శర్మ కుర్రాడు సినిమాలో కూడా నటించారు. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులొ ఈ రెండు సినిమాల తరువాత అవకాశాలు రాకపోవడంతో హిందిలొ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు నేహా.
-
11ఏళ్ళ తరువాత మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న చిరుత పాప!
-
మరోసారి రామ్ చరణ్‌తో అలాంటి సీన్స్ చేయాలని ఉంది: హాట్ హీరోయిన్
-
హాట్ హాట్‌గా ‘చిరుత’ భామ.. ఎద అందాలతో వేడి పుట్టించిన చెర్రీ హీరోయిన్
-
బికినీ పిక్స్: హీటు పెంచేలా చెలరేగిపోతున్న నేహశర్మ.. మామూలు అందం కాదు!
-
ఘాటు అందాలతో రెచ్చిపోయిన రాంచరణ్ హీరోయిన్.. బికినిలో తడి సోయగాలు!
-
సెగలు రేపుతోంది..ఈమె చూపులకు చిరుత కూడా చిన్నబోదా!
నేహా శర్మ వ్యాఖ్యలు