X
హోమ్ » సెలెబ్స్ » అనుష్క శెట్టి
అనుష్క శెట్టి

అనుష్క శెట్టి

Actress
బయోగ్రఫీ:  అనుష్క నవంబరు 7, 1981 మంగుళూరులో పుట్టింది. అనుష్క శెట్టి తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. బెంగుళూరు తన చదువు పూర్తి చేసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది.తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి,అస్త్రం, డాన్, బలాదూర్, చింతకాయల రవి తదితర చిత్రాలలో నటించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. బాహుబలి:ద బిగినింగ్ మరియు బాహుబలి:ద కంక్లూజన్ అనుష్క సినిమ చరిత్రలో అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు.
మరింత చదవండి

అనుష్క శెట్టి:

అనుష్క శెట్టి

పేరు అనుష్క శెట్టి
పుట్టిన రోజు 07 Nov 1981
వయసు 45
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

అనుష్క శెట్టి ఆస్తి

ఆస్తి

అనుష్క శెట్టి ఇష్టమైనవి

Actor

అనుష్క శెట్టి ప్రసిద్ధి

అనుష్క శెట్టి ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+