twitter
    CelebsbredcrumbMeena
    మీనా

    మీనా

    Actress
    Born : 06 Sep 1977
    Birth Place : తమిళనాడు
    దక్షిణ భారత సినిమాల్లో అత్యంత విజయవంతమైన నటీమణులలో మీనా దురైరాజ్ ఒకరు. మీనా సెప్టెంబర్ 16, 1977 న చెన్నైలో జన్మించింది. ఆమె 8 వ తరగతి చేస్తున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ అయ్యారు.  మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు... ReadMore
    Famous For
    దక్షిణ భారత సినిమాల్లో అత్యంత విజయవంతమైన నటీమణులలో మీనా దురైరాజ్ ఒకరు. మీనా సెప్టెంబర్ 16, 1977 న చెన్నైలో జన్మించింది. ఆమె 8 వ తరగతి చేస్తున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ అయ్యారు. 

    మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.

    ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
    Read More
    • ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు మూవీ టీజర్
    • దృశ్యం 2 మూవీ ట్రైలర్
    • దృశ్యం 2 మూవీ టీజర్
    • పెద్దన్న మూవీ టీజర్
    మీనా వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X