ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చినా.. కేబుల్ టీవీలు పోయి ఓటీటీలు వచ్చినా..బుల్లి తెరపై ఎన్నిరకాల ప్రోగ్రామ్స్, వినోద కార్యక్రమాలు వచ్చినా సీరియల్స్ స్థానం ఎప్పుడూ పదిలమే. సీరియల్స్ కు ఉండే ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమాలు, సిరీస్ లు, ఆటలు, పాటలు ఇన్నా ఎన్ని ప్రసారం అయినా ఇంట్లో ఆడవాళ్లకు ఇప్పటికీ సీరియల్స్ తోనే కాలక్షేపం. అందుకే ఈ సీరియల్స్ కు భారీగా టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి. ఎన్ని ఏళ్ళు ప్రసారం చేసినా ఆ సీరియల్ ను మహిళలు ఆదరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ పరంగా తెలుగు లో టాప్ 10 సీరియల్స్ ఏవంటే.