టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుతున్నాయంటే దానికి కారణం కథ, కథనంతో పాటు హీరో, హీరోయిన్ల జోడి కూడా బాగుండాలి. హీరోకు పర్ఫెక్ట్ జోడి అనిపించే హీరోయిన్లని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకుకోవాలి. అలా ఎంపిక చేసిన ఎన్నో జంటలు టాలీవుడ్ స్క్రీన్ మీద క్రేజీ కాంబినేషన్స్ గా నిలిచాయి. కొన్ని సార్లు కథని దృష్టిలో పెట్టుకుని కూడా హీరోలు, హీరోయిన్ల ఎంపిక జరగాలి. లేకుంటే చూసే ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. అలా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించిన హీరో, హీరోయిన్ల వరస్ట్ కాంబినేషన్ల లిస్ట్.