X
మగధీర

మగధీర

Drama | Mythological | 31 Jul 2009 | A |
Telugu

2.5 /5 Users

4 /5 Filmibeat

మగధీర స్టోరీ

మగధీర సినిమా పౌరాణిక డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్, కాజల్ , దేవ్ గిల్, శ్రీహరి, సూర్య, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, హేమ, చిరంజీవి, కిమ్ శర్మ, ముమైత్ ఖాన్, సుబ్బరాయ శర్మ, రావ్ రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: యస్.యస్.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత అల్లుఅరవింద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన రెండవ చిత్రం మగధీర. మగధీర సినిమా కథ 1609 లో జరిగిన సంఘటన మీద నడుస్తుంది. కథ విషయానికి వస్తే 1609 సంవత్సరం లో కాలభైరవ (రామ్ చరణ్) ఉదయఘర్ సామ్రాజ్యంలో సమరయెధుడు, సైనికులకు శిక్షణ ఇస్తుంటాడు. శేనాధిపతి రణధీర్ (దేవ్ గిల్) యువరాణి మిత్రవింద(కాజల్) పై ఆశపడతాడు, కానీ మిత్రవింద కాలభైరవను ప్రేమిస్తుంది. పర్యావసానంగా కాలభైరవ మరియు రణధీర్ ల మధ్య యుధ్ధం జరిగి వారు ప్రాణాలు కోల్పోతారు. ఉదయఘర్ పై దండెత్తిన షేర్ ఖాన్(శ్రీహరి) కూడా పోరాటంలో ప్రాణాలు కోల్పోతాడు. ఇలా చనిపోయిన వారు హర్ష(రామ్ చరణ్), ఇందు(కాజల్) గా పునర్జన్మలో ప్రేమించుకొంటారు, ఇప్పుడు కూడా పూర్వజన్మలోని పాత్రలు తారసపడతాయి. మిగిలిన కథ వారెలా తమ పూర్వజన్మను తెలుసుకున్నారు, ఎలా వారి ప్రేమను గెలిపించుకున్నారు అనేది మిగతా కథ.
Read More

మగధీర కాస్ట్ & క్రూ

మగధీర సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత అల్లు అరవింద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మగధీర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రాజమౌళి మరో సారి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకొన్నారు. కథ ముందుగానే అర్థమైపోయినా ఆసక్తికరంగా చెప్పడంలో సఫలీకృతులయ్యారు. కథనం ఆకట్టుకొంటుంది. ప్రేమకథను చూపడంలో విఫలం అవుతన్న రాజమౌళి ఈ చిత్రంలో పర్వాలేదనిపించుకున్నారు. యం.యం.కీరవాణి సంగీతం కాస్త నిరాశపరిచినా పాటలు స్ర్కీన్ పై చక్కగా కనిపిచాయి. యం.యం.కీరవాణి, కళ్యాణ్ మాలిక్ లు సమకూర్చన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వుంది. అలాగే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కృషి ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. పీటర్ హెయిన్ ఫైట్స్ బాగున్నాయి. రమారాజమౌళి స్టైల్స్ బాగున్నాయి. "Last But Not The Least" సినిమాను అద్భుతమైన సాంకేతిక విలువలతో, భారీగా నిర్మించిన అల్లూ అరవింద్ ప్రయత్నం అభినందనీయం. మొత్తంగా సినిమా మొదటి భాగం ఆసక్తికరంగా వుంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత కాస్త స్లోగా నడుస్తుంది. చివరగా ఈ సినిమాకు రికార్డుల విషయం వేచిచూడాలి...

మగధీర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మగధీర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+