X
Home టాప్ లిస్టింగ్

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలు.. డబ్, డైరెక్ట్.. లిస్ట్ !

Author Administrator | Updated: Thursday, November 3, 2022, 11:46 AM [IST]

అద్భుతమైన టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తెలుగు లో మహానటి , సీతా రామం వంటి రెండు తెలుగు మూవీ లలో నటించి రెండు మూవీ లతో కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే దుల్కర్ సల్మాన్ ఇతర భాషలలో నటించిన మూవీ లు కూడా తెలుగు లో డబ్ అయ్యి , విడుదల అయ్యి తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించాయి.


cover image
ఓకే బంగారం
1

ఓకే బంగారం సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని చేసుకుంది. 

పిల్ల రాక్షసి
2

పిల్ల రాక్షసి సినిమా మలయాళంలో ఘన విజయం సాధించిన 'అన్ మరియ కలిప్పిలాను' తెలుగులో 'పిల్ల రాక్షసి' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో నటించిన వారు సారా అర్జున్, సన్ని వాయ్‌నే, అజు వర్గీస్, సిద్దికి, షైన్ టామ్ చిక్కుకో, సైజు కురుప్, బిజుకుట్టాన్, లియోనా లిషోయ్ మరియు 'ఓకే బంగారం' ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిథిగా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మిథున్ మాన్యూల్ థామస్ డిఫరెంట్ రియలిస్టిక్ పంథాలో అవిష్కరించారు మరియు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు షాన్ రెహమాన్, సూరజ్ ఎస్ కురుప్పు కలిసి స్వరాలు సమకుర్చరు. 

100 డేస్ ఆఫ్ లవ్
3

100 డేస్ ఆఫ్ లవ్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్, డి జె శేఖర్ మీనన్, వినీత్, ప్రవీన, అజు వర్జీస్, రాహుల్ మాధవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జీనస్ మహ్మాద్ నిర్వహించారు మరియు నిర్మాత ఎస్ వెంకటరత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోవింద్ మీనన్ స్వరాలు సమకుర్చరు. 

 

హేయ్ పిల్లగాడ
4

హేయ్ పిల్లగాడ సినిమా రోమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి, చెంబన్ వినోద్ జొస్, సౌబిన్ షహీర్, వినాయకన్, అంజలి అనీష్ ఉపాసన, కుంచెన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సమీర్ తాహీర్ వహించారు మరియు నిర్మాత కృష్ణస్వామి నిర్మించారు. 

 

అందమైన జీవితం
5

అందమైన జీవితం సినిమా కామిడి, డ్రామా, ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్, ముకేష్, మనోబాల, విను మోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యన్ వహించారు మరియు పత్తిపాటి శ్రీనివాస రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం విద్యాసాగర్ అందించారు. 

 

జనతా హోటల్
6

జనతా హోటల్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్, తిలకన్, జయప్రకాష్ వి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అన్వర్ రశీద్ వహించారు మరియు సురేష్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు. 

 

మహానటి
7

మహానటి సినిమా అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనుండగా, అనుష్క, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, భానుప్రియ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగ్ అశ్విన్ వహించారు మరియు నిర్మాత సి అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.

కనులు కనులను దోచాయంటే
8

కనులు కనులను దోచాయంటే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, రక్షన్, గౌతమ్ మీనన్, నిరంజని అహతైన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డెసింగు పెరియసామి వహించారు. నిర్మాత అంటో జోసెఫ్ నిర్మించారు. డి ఇమ్మాన్ స్వరాలు సమకుర్చరు.

కురుప్
9

కురుప్ సినిమా క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, శోభిత దూళిపాల, ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్, సన్నీ వేనే, సురభి లక్ష్మి, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనాథ్ రాజేంద్రన్ వహించారు. దుల్కర్ సల్మాన్ నిర్మించారు. సంగీతం సుషిన్ శ్యామ్ అందించారు. 

 

హే సినామిక
10

హే సినామిక సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి, శ్యామ్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బృంద వహించారు. సంగీతం గోవింద్ వసంత అందించారు. 

సీతా రామం
11

అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతారామం’ అఖండ విజయాన్ని అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+